శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. వ్యక్తిత్వ వికాసం
Written By Selvi
Last Updated : గురువారం, 27 నవంబరు 2014 (17:46 IST)

ఉద్యోగినులు బరువును బ్యాలెన్స్ చేసుకోగలిగితే?

ఉద్యోగాలు చేసే మహిళల సంఖ్య గణనీయంగా పెరిగింది. కుటుంబం, ఉద్యోగం రెండింటినీ బ్యాలెనస్ చేసుకోవడంలో ఒడిదుడుకులు తప్పవు. వీటికి తోడు ఉద్యోగాల్లో వేధింపులు.. ఈ వేధింపుల ఒత్తిడితో ఉద్యోగం విడిచిపెట్టలేని ఆర్థిక సమస్యలు ఈ పరిస్థితుల్లో మహిళలు ఒత్తిడిని అధిగమించాలంటే... ఒత్తిడి కారకాలను అదుపు చేసుకోవాల్సిందే. 
 
ఇంకా ఒత్తిడిని అధిగమించాలంటే... 
* ఉదయం నిద్రలేవగానే అద్దంలో చూసుకుని చిన్న నవ్వు నవ్వండి. 
* మొహమాటం విడిచిపెట్టండి. 
* ఏ పని ముందు చేయాలో ప్లాన్ వేసుకోండి. 
* ఇష్టం లేని పనులు చేయాల్సి వచ్చినప్పుడు సారీ చెప్పడం అలవాటు చేసుకోండి. 
* శరీరం బరువు విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. 
* బరువును బ్యాలెన్స్ చేసుకోగలిగితే ఆరోగ్యంగా, అందంగా ఉండవచ్చు. 
* ఎవరితోనైనా మనస్పర్ధలు వస్తే మాట్లాడటం మానేయకూడదు. దీంతో ఒత్తిడి తప్పదు.
* అందం, విహార యాత్ర, సంతోషానికి ప్రాధాన్యత ఇవ్వండి.