Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ధనప్రాప్తికి శ్రీలక్ష్మి స్తోత్రమ్... దారిద్ర్యం నుంచి విముక్తి...

సోమవారం, 6 మార్చి 2017 (22:15 IST)

Widgets Magazine

సువర్ణవృద్ధిం కురుమేగృహే శ్రీః కళ్యాణవృద్ధిం కురుమేగృహే శ్రీః
విభూతి వృద్ధిం కురుమేగృహేశ్రీః సౌభాగ్యవృద్ధిం కురుమేగృహే శ్రీః
శ్రీశాంఘ్రి భక్తిం హరిధ్యానదాస్యం ప్రసన్న మంత్రార్థదృఢై కనిష్ఠాం
గురోస్మృతింనిర్మల బోధబుద్ధం ప్రదేహి మేదేహి పరం పదం
శ్రీః పృధ్వీ పతిత్వం పురుషోత్తమత్వం విభూతి వాసం వివిదార్ధ
సిద్ధిమ్ సంపూర్ణ సిద్ధిం బహువర్షభోగాం ప్రదేహిమే భార్గవి
జన్మ జన్మనీ య ఏక భక్తో స్వహమేకవర్షం విశుద్ధధీః
సప్తతివారజాపి సమంద సౌభాగ్య పిరమాకటాక్షాద్ భవేత్ సహస్రాక్ష
శదాధిక శ్రీః
 
పైన పేర్కొన్న ధనలక్ష్మీ స్తోత్రమును నిత్యం పఠిస్తే దారిద్ర్యముతో బాధపడేవారికి లక్ష్మీకటాక్షము వలన ఐశ్వర్యప్రాప్తి కలిగి అద్భుత శక్తులను శ్రీ లక్ష్మీదేవి అనుగ్రహించును.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆధ్యాత్మికం వార్తలు

news

వెంకన్న హుండీలో పాతనోట్లు.. తీసుకునేది లేదన్న ఆర్బీఐ.. తలపట్టుకున్న టీటీడీ

తిరుమల వెంకన్న స్వామి హుండీలో పడిన భారీ పాత నోట్లను మార్చేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ...

news

తిరుపతిలో అపూర్వ ఘట్టం - వకుళామాత ఆలయానికి భూమి పూజ

450 సంవత్సరాల పోరాటం. అన్యాయంపై న్యాయం విజయం. హిందూ ధార్మిక సంఘాలు ఐక్యమై ఎట్టకేలకు ...

news

ప్రపంచం ప్రళయమొచ్చి కొట్టుకుపోయినా ఒక్క ప్రాంతం మాత్రం అలానే ఉంటుంది?

ప్రపంచంలో ప్రళయం వస్తే ఏదీ మిగలదు అని చెబుతారు. కాని ఒక ప్రదేశం మాత్రం దాన్ని సైతం ...

news

శ్రీవారి హుండీలో చెల్లని నోట్లు వెయ్యొంద్దండి ప్లీజ్... భక్తులను కోరిన తితిదే ఈఓ

ఎట్టకేలకు పాత పెద్దనోట్లపై తితిదే కార్యనిర్వహణాధికారి సాంబశివరావు స్పందించారు. ఇప్పటికే ...

Widgets Magazine