Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఆంజనేయ స్వామికి ఆవనూనెతో 41 రోజుల పాటు దీపమెలిగిస్తే?

బుధవారం, 11 జనవరి 2017 (15:04 IST)

Widgets Magazine

ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు పెద్దలు. అందుకే ఆరోగ్యంగా ఉండటమే సిరిసంపదలతో ఉన్నట్లు భావిస్తారు. అలాంటి ఆరోగ్యానికి.. ఇబ్బందులు ఏర్పడితే.. అంటే అనారోగ్య సమస్యలు ఏర్పడితే.. ఆంజనేయస్వామిని తప్పకుండా పూజించాలని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు. సాధారణంగా అనారోగ్య సమస్యలు తరచూ వేధిస్తుంటే.. ఆత్మీయులకు  అనారోగ్య సమస్యలు ఏర్పడినప్పుడు ఆంజనేయ స్వామిని పూజించడం ఉత్తమం. 
 
మీకు లేదా ఇతరులకు అనారోగ్య సమస్యలు ఏర్పడినప్పుడు తేలికైన పరిహారంతో దీన్ని నయం చేసుకోవచ్చు. ఆంజనేయ స్వామి ఆలయంలో 41 రోజుల పాటు.. మండల దీక్ష చేయాలి. 41 రోజులకు మండల దీక్షగా పేరుంది. అందుకే 41 రోజుల పాటు హనుమంతుడికి ఆవనూనెతో దీపారాధన చేయాలి. ఇలా చేస్తే ఎలాంటి అనారోగ్యమైనా దరిచేరదని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Puja Benefits Musturd Oil Lord Anjaneya

Loading comments ...

ఆధ్యాత్మికం వార్తలు

news

తితిదే సిబ్బంది నిర్లక్ష్యమే పోటు తయారీ కేంద్రంలో ప్రమాదానికి కారణం..!

అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వేంకటేశ్వరుడు. స్వామివారు కొలువై ఉన్న తిరుమల గిరులకు ...

news

పిల్లలకు ఆశీస్సులను అందించే భోగి పళ్ళ వేడుక (భోగి పండుగ స్పెషల్)

భోగి రోజున భోగి పళ్ళు పేరుతో రేగి పళ్ళను పిల్లల మీద పోస్తారు. రేగి చెట్టుకు బదరీ వృక్షం ...

news

దైవానుగ్రహం ఎప్పుడూ మీమీద ఉన్నట్లు గమనించకపోవడానికిదే కారణం....

మీరు హోటలు లాబీలో కూర్చోని ఉన్నప్పుడు, వెనకాల వచ్చే సంగీతం వినిపిస్తూ ఉండడం మీరు ...

news

బ్రహ్మ ముహూర్తకాలంలో నిద్రలేస్తే.. ఒత్తిడి మటాష్.. సూర్యోదయాన్ని కనులారా వీక్షిస్తే?

బ్రహ్మ ముహూర్తకాలానికి చాలా ప్రాధాన్యత ఉంది. ఆ ముహూర్తాన ఎలాంటి పనులు ప్రారంభించినా సకల ...

Widgets Magazine