Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఆంజనేయుడిని ఏ పూలతో పూజించాలి? ఇష్టమైన పుష్పాలు ఏమిటి?

మంగళవారం, 7 ఫిబ్రవరి 2017 (15:35 IST)

Widgets Magazine
hanuman

హనుమంతుడికి తమలపాకులతో పూజలు చేయడం మనకు తెలిసిన విషయమే. అలాగే ఇష్టమైన పుష్పాలు ఏమిటో తెలుసుకుందాం. హనుమంతునికి పొన్నపువ్వు, మొగలి, పొగడ, నందివర్ధనము, మందారము, కడిమి, గజనిమ్మ, పద్మము, నల్లకలువ, ఎర్ర గన్నేరు, సన్నజాజి, మల్లె, గులాబి, మోదుగ, సంపంగి, కనకాంబర, మెట్ట తామర, పొద్దు తిరుగుడు పువ్వులంటే చాలా ఇష్టం.
 
అలాగే మంకెన, బండికెరివెంద, అడవిమల్లె, సురపున్నాగ, కుంకుమ పువ్వు, మద్ది, సువర్ణ పుష్పం, గౌరీ మనోహరం వంటి పుష్పాలతో పూజించే వారికి సకల సంపదలు చేకూరుతాయని విశ్వాసం. 
 
ఇంకా పసుపు, అక్షింతలు, తిరుమారేడు, నేరేడు, రుధ్ర జడ, తులసి, మాచిపత్రి, ఎర్రకలువ, గోరింట, ఉత్తరేణి, తమలపాకులంటే ఆంజనేయ స్వామికి ఇష్టం. ఈ పుష్పాలతో స్వామిని పూజించే వారికి అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆధ్యాత్మికం వార్తలు

news

రావణుడు చనిపోతూ లక్ష్మణుడి చెవిలో చెప్పిన రహస్యాలు

'రామాయణం' ముగిసేది రావణ సంహారంతోనే అని అందరికీ తెలుసు. కానీ రావణుడు కొన ఊపిరితో ...

news

కొత్త జంటకు శ్రీవారి ఆశీస్సుల కావాలా? అయితే ఈ నంబరుకు ఫోన్ చేయండి

మాంగల్యధారణం అంటే.. "నా జీవనానికి కారణమైన ఈ సూత్రంతో నేను నీ మెడలో మాంగళ్యం కడుతున్నారు. ...

news

అక్షరాభ్యాసం - అంతరార్థం తెలుసా.. ఓనమాలు దిద్దించటం అంటే ఏమిటి..?

వసంత పంచమి నాడు అక్షరాభ్యాసం చేయించడం అనేది అనాది కాలంగా ఆచారంగా వస్తూ ఉంది. సాధారణంగా ...

news

కర్మలు చేయకుండా ఎవడూ ఒక్క క్షణం కూడా ఉండలేడు... శ్రీకృష్ణుని సందేశం

కర్మలు చేయనంత మాత్రాన పురుషుడు కర్మ బంధాలకు దూరంగా ఉండలేడు. కేవలం కర్మ సన్యాసం వల్ల కూడా ...

Widgets Magazine