శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By Selvi
Last Updated : గురువారం, 27 నవంబరు 2014 (18:57 IST)

కలలో వివాహ వేడుక జరుగుతున్నట్లు కలవస్తే?

అదేపనిగా ఆలోచించడం ద్వారా కలలొస్తాయని అంటారు. అలా వచ్చే కలల్లో ఆనందాన్ని కలిగించేవి కొన్నైతే, ఆందోళన కలిగించేవి మరికొన్ని ఉంటాయి. ఎక్కడో వివాహ వేడుక జరుగుతున్నట్లు కలవస్తే శుభప్రదమేనని పండితులు అంటున్నారు. 
 
కలలో వివాహ వేడుకను చూడటం వలన అనతికాలంలో శుభపరిణామాలు చోటుచేసుకుంటాయి. శుభవార్తలు వినడం, శుభకార్యాలు జరపడం లేదా పాల్గొనడం జరుగుతుంది. అంతే కాకుండా ఏదో ఒక రూపంలో ధనయోగం కలుగుతుందని జ్యోతిష్య పండితులు అంటున్నారు.