Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

భర్త సిరి సంపదలు సంపాదించాలంటే... భార్య ఏం చేయాలి?

గురువారం, 6 జులై 2017 (14:29 IST)

Widgets Magazine
marriage

ప్రతి భార్య.. తాను కట్టుకున్న భర్తతో పాటు తన కుటుంబం పదికాలాల పాటు పచ్చగా ఉండాలని కోరుకుంటుంది. ముఖ్యంగా తన భర్త సిరి సంపదలు సంపాదించాలని భావిస్తుంటుంది. అయితే, భర్త నిజంగానే సిరి సంపదలు సంపాదించాలంటే భార్య కొన్ని నియమాలను పాటించాల్సి ఉంటుంది. 
 
ముఖ్యంగా భార్య తన వద్ద పంచమాంగళ్యాలను అతి పవిత్రంగా చూసుకోవాలి. పంచమాంగళ్యాలు అంటే.. మెడలోని తాళి, నల్లపూసలు, తలలో పూలు, నుదుటన బొట్టు, చేతికి గాజులు, కాళ్ళమెట్లు. వీటినే పంచమాంగళ్యాలు అంటారు. వీటిని పవిత్రంగా చూసుకోవడమే కాకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలి. 
 
అలాగే, అగ్నిసాక్షిగా మెడలో కట్టిన తాళిని ఎపుడంటే అపుడు తీయరాదు. ఇలా తీయడం భర్తకు అరిష్టమట. అలాగే, నుదుట బొట్టు లేకుండా ఉండరాదట. ముఖానికి, కాళ్ళకు పసుపు రాసుకోకుండా ఉండకూడదట. ఇలాంటి చేయడం వల్ల భర్తకు అన్ని అనుకూలించడమేకాకుండా, సిరి సంపదలు చేకూరే అవకాశం ఉంటుందని ఆధ్యాత్మిక నిపుణులు చెపుతున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Money Assets Husband Wife

Loading comments ...

ఆధ్యాత్మికం వార్తలు

news

నేటి నుంచే కాలినడక భక్తులకు దివ్యదర్శనం టోకెన్ల రద్దు

వారాంతపు రోజుల్లో దివ్యదర్శన టోకెన్ల జారీని నిలిపివేస్తూ తితిదే నిర్ణయం తీసుకుంది. ...

news

ఆషాఢంలో కొత్తజంటను ఎందుకు వేరుచేస్తారో తెలుసా?

ఆషాఢ మాసానికి ఎంతో ప్రత్యేక ఉంది. వర్షాకాలానికి ఆరంభం చుట్టేది ఈ మాసమే. వ్యవసాయ పనులు ...

news

తిరుమల శ్రీవారికి భుజకీర్తులు - విలువెంతో తెలుసా...!

కలియుగ వైకుంఠుడు తిరుమల వెంకన్నకు కానుకలకు కొదవేలేదు. ఇది ఇప్పటి కాదు. ఎప్పటి నుంచో ఉంది. ...

news

ఇలా చేస్తే మీకు దరిద్రంపోయి ధనవంతులవుతారట...!

ధనానికి ఆది దేవత లక్ష్మీదేవి. కాబట్టి మనం ధనవంతులం కావాలంటే ఆమెకు ఆగ్రహం వచ్చే ఏ పనులు ...

Widgets Magazine