Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నా జీవితం శూన్యం అని రావణాసురుడు ఎప్పుడు అనుకున్నాడు?

శుక్రవారం, 12 మే 2017 (20:56 IST)

Widgets Magazine

లక్ష్మణుడు విడిచిన ఐంద్రాస్త్రం వాయువేగంతో వచ్చి ఇంద్రజిత్తు శిరస్సును ఖండించింది. అతడి మొండెం భూమిపై పడి విలవిలలాడింది. వానరసేన జయజయ ధ్వానాలు చేసింది. అంతట లక్ష్మణుడు అన్న రాముడి పాదాలకు నమస్కరించాడు. రాముడు సోదరుడు లక్ష్మణుడిని గాఢాలింగనం చేసుకున్నాడు. ఇంద్రజిత్తు మరణవార్త విన్న రావణుడు గుండె విషాదంతో నిండిపోయింది. 
ravana
 
దేవ, గంధర్వలు నిశ్చింతగా తిరుగుతున్నాయి. మహర్షి సంఘాలు నిర్విఘ్నంగా తపస్సు చేసుకుంటున్నాయి. ఆ పరిస్థితులన్నీ చూసిన రావణుడు ఓ సామాన్య మానవుడి చేతిలో తన కుమారుడు మరణించడంతోనే తన జీవితం శూన్యమైందని విలపించాడు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆధ్యాత్మికం వార్తలు

news

కృష్ణార్జున స్నేహం గొప్పదా? కృష్ణకుచేలుర స్నేహం గొప్పదా?

"యథాయథాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత" అంటూ తాను ఏది ఆచరిస్తే అదే ధర్మం అంటూ జగద్గురువుగా ...

news

అంతర్జాలంలో అన్నమయ్య శృంగార సంకీర్తనలు...!

కలియుగ ప్రత్యక్షదైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి మహత్మ్యాన్ని, తత్వాన్ని సంకీర్తనల ...

news

మూఢ నమ్మకం అని కొట్టిపారేస్తున్నారా? మహిళలు గాజులు ధరించడం వెనుక?

ప్రపంచంలో ఎక్కడాలేనన్ని మతాలు, మూఢ నమ్మకాలు మన దేశంలోనే ఉన్నాయి. వీటిని కొన్ని వేల ...

news

స్త్రీలు చేతి వేళ్ళకు దేవుని ఉంగరాలు ధరించవచ్చా? అలాంటి వారు దేవుని రింగ్స్ ధరిస్తే నష్టమే..?

సాధారణంగా చాలా మంది తమ చేతి వేళ్లకు దేవుని ప్రతిమలు కలిగిన ఉంగరాలును ధరిస్తుంటారు. ...

Widgets Magazine