ఆయన చేయి చాపితే చాలు.... శివలింగం ప్రత్యక్షం. అంతర్జాతీయ ఆధ్యాత్మిక నేతగా భక్తుల నీరాజనాలందుకుంటున్న ఆయన...చిటికె వేస్తే చాలు విభూతి రాలుతుంది. మీరు ఊహించింది నిజమే... ఆయనే సత్యసాయిబాబా... ఈ వారం ఏది నిజం శీర్షికలో సత్యసాయి...