WD |
| |
| |
![]() | ||
|
ప్రజల శ్రేయస్సుకోసం ప్రాణత్యాగం చేసిన ఓ మహామనిషి జ్ఞాపకార్థం ఓ కట్టడాన్ని నిర్మించడం అభినందించదగ్గ విషయమే. అయితే మద్యం, సిగరెట్లు వంటి వస్తువులను సమర్పించడం ఎంతవరకు సమంజసం? ఓ విగ్రహానికి మద్యం, సిగిరెట్, మాంసం సమర్పించటంపై మీరు ఏమనుకుంటున్నారు...? దయచేసి మీ అభిప్రాయాలు మాకు రాయండి.దీనిపై మరింత చదవండి : |