ఏది నిజం శీర్షికలో మీకు అద్భుతమైన, నమ్మలేని నిజాలను గురించి చెపుతూ వస్తున్నాం. అయితే ఈ వారం మీకు చూపబోయే ఘటన ఇంతవరకు ప్రచురించిన అంశాలకంటే భిన్నమైంది. జంతువుల పట్ల ప్రజలు అపార అభిమానం చూపిస్తారని మనకు తెలుసు