దేవుడు సైతం మొబైల్ ఉపయోగిస్తున్నాడంటే మీరు నమ్మగలరా.. ఆశ్చర్యమేస్తుంది కదూ.. మీరు ఈ విషయాన్ని నమ్మకపోతే 1200 సంవత్సరాల నాటి ఆలయానికి మిమ్ములను తీసుకెళతాం. ఇక్కడే వినాయకుడు మొబైల్ ఫోన్‌తో తన భక్తులను సంప్రదిస్తుంటాడు.