ఆగ్రాలోని ప్రపంచ ప్రఖ్యాత తాజ్‌మహల్ మొఘల్ రాజు షాజహాన్‌కు, ముంతాజ్ బేగంకు మధ్య ప్రేమగాథకు నిదర్శనం. ఈ విషయం అందరికీ తెలిసినదే. అయితే తాజ్‌మహల్ నిర్మించడానికి ముందు ముంతాజ్ మృతదేహాన్ని బర్హాంపూర్‌లోని బులారా మహల్‌లో పూడ్చి పెట్టిన విషయం...