ఏది నిజం శీర్షికలో, ఈసారి మీకు బాలాపీర్ మందిరాన్ని పరిచయం చేస్తున్నాం. బాబా బాలాపీర్ కాలదేవుడని ప్రజల విశ్వాసం. బాబా బాలాపీర్ గుడిలో ఎవరైనా ఏదైనా కోరుకుంటే వారి కోరిక సకాలంలో నెరవేరుతుందని ప్రజల నమ్మకం. బాబా కాలదేవుడు కనుక కోరికలు...