'ఏదినిజం' శీర్షికలో భాగంగా ఈసారి మీకు ఓ వింతైన జైలును, దాని అధికారిని మీ ముందుకు తీసుకువస్తున్నాం. ఈ జైలు అధికారి ఎవరో తెలుసా... సాక్షాత్తూ ఆ పరమేశ్వరుడే. ఈ సంగతి తెలిసినవెంటనే మేము రాజస్థాన్, మధ్యప్రదేశ్ సరిహద్దు ప్రాంతానికి బయలుదేరాం.