ఏది నిజం సీరీస్‌లో భాగంగా ఈ వారం మిమ్మల్ని రావణుడిని పూజించే గ్రామానికి తీసుకుపోతున్నాం. ఆశ్చర్యంగా ఉందా... అవును ఆ ఊరిలో రావణుని పూజించకపోతే ఊరు మొత్తానికి అరిష్టం దాపురిస్తుందని ఆ గ్రామ ప్రజలు నమ్ముతారు. మధ్యప్రదేశ్‌కి చెందిన ఉజ్జయిని జిల్లాలోని ఈ గ్రామం పేరు చిక్కాలి.