ఈ వారం ఏది నిజం శీర్షికలో పండోఖర్ ధామానికి చెందిన గురుశరణ్ మహరాజ్ బాబాను మీకు పరిచయం చేస్తున్నాం. ఎలాంటి శారీరక వైకల్యాన్నైనా నయం చేస్తానని ఆయన నమ్మబలుకుతుంటారు. బుందేల్‌ఖండ్ జిల్లాలోని పండోఖర్ కుగ్రామంలో నివసించే బాబా...