WD |
| |
| |
![]() | ||
|
బుద్ధుడు, మహావీరుడు, విష్ణు విగ్రహాలతో పాటు గ్రామస్తులు ప్రతిరోజూ గ్రామీణ వృత్తులను ప్రతిబింబించే అనేక రాతి శిలలు కూడా ఉన్నాయి. సుమారు 300 రాతి విగ్రహాలు మ్యూజియంలో ఉంచారు. వెయ్యి శిలల వరకు చోరీకి గురయ్యాయని స్థానికులు చెబుతున్నారు. అసలు ఓ శాపం ద్వారా పట్టణమంతా రాయిగా మారగలదని మీరు విశ్వసిస్తున్నారా? దీనిపై మీ అభిప్రాయాలు మాకు పంపండి.దీనిపై మరింత చదవండి : |