Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

తిరుమల శ్రీవారికి అజ్ఞాత భక్తుడు రూ.40 కోట్ల విరాళం

మంగళవారం, 16 మే 2017 (15:14 IST)

Widgets Magazine
lord venkateswara

తిరుమల వెంకన్నకు కానుకలు కొదవా. ఇంతింతై.. వటుండితై అన్న చందంగా స్వామివారి ఆస్తులు అలా పెరుగుతూనే ఉన్నాయి. స్వామివారికి మ్రొక్కుల రూపంలో కోట్ల రూపాయల డబ్బును భక్తులు సమర్పించుకుంటున్నారు. శ్రీవారిని కోరికలు కోరి అది నెరవేరిన వెంటనే ఆయనకు ముడుపులు సమర్పిస్తున్నారు. 
 
అలా ఒకటి కాదు రెండు కాదు కోట్ల రూపాయలు సమర్పిస్తున్నారు భక్తులు. స్వామివారిపై భారం వేసిన తర్వాత ఆయన అన్నీ చూసుకుంటారు కాబట్టి ఆయనకు వాటా ఇస్తుంటారు భక్తులు. ఇది మామూలుగా అందరూ చెప్పుకునేదే. అయితే శ్రీనివాసుడు మాత్రం మంచి పనులకు ఎప్పుడూ తోడుగా ఉంటారని పెద్దలు చెబుతుంటారు.
 
తిరుమల శ్రీవారికి ఒక అజ్ఞాత భక్తుడు 40 కోట్ల రూపాయల విరాళాన్ని ఇచ్చాడు. అది కూడా ఎవరికి చెప్పవద్దని అతి రహస్యంగా డబ్బుల రూపంలో తితిదే ఉన్నతాధికారులకు సమర్పించారట. తెలిసి ఇచ్చిన కూడా డబ్బుకు ఎలాంటి పన్ను ఉండదు. కానీ ఎందుకో భయపడిన భక్తుడు మొత్తం డబ్బును తితిదే ఈఓకు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ డబ్బును భక్తులకు ఉపయోగపడేలా చూడాలని అజ్ఞాత భక్తుడు తితిదేని కోరాడట. మరి ఈ మొత్తాన్ని దేనికి ఉపయోగించాలన్న ఆలోచనలో తితిదే ఉంది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆధ్యాత్మికం వార్తలు

news

పాండవుల్లో ధర్మరాజే స్వర్గానికి వెళ్ళారట.. మిగిలిన వారు...?

పాండవుల్లో ధర్మారాజు మాత్రమే స్వర్గానికి వెళ్ళారట. మిగిలిన వాళ్ళందరూ నరకానికి వెళ్ళారట. ...

news

బొమ్మను దేవుడనుకుని పూజించవచ్చు... కానీ దేవుడే బొమ్మ అనుకోరాదు...

లోకంలో కనిపించే చెడు అంతా అజ్ఞాన ప్రభావమే. మానవుడు జ్ఞానిగానూ, విశుద్ధుడిగానూ ...

news

మనుషులకు-జంతువులకు తేడా ఎక్కడుంది?.. సద్గురు

జనాభాలో కనీసం ఒక్క శాతం మందికి కూడా వారిలో ఆధ్యాత్మిక ప్రక్రియ జరగటం లేదు. మిగిలిన ...

news

నా జీవితం శూన్యం అని రావణాసురుడు ఎప్పుడు అనుకున్నాడు?

లక్ష్మణుడు విడిచిన ఐంద్రాస్త్రం వాయువేగంతో వచ్చి ఇంద్రజిత్తు శిరస్సును ఖండించింది. అతడి ...

Widgets Magazine