Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

తిరుమల గిరులపై నేషనల్ జియో గ్రాఫిక్ ఛానల్ 43 ని. డాక్యుమెంటరీ-27న ప్రసారం

మంగళవారం, 14 మార్చి 2017 (17:03 IST)

Widgets Magazine
TIRUMALA ANANDA NILAYAM

తిరుమల గిరులపై వెలసిన శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 24 గంటలూ భక్తులతో కిటకిటలాడుతూ నిత్య కల్యాణం, పచ్చతోరణంలా కనిపించే శ్రీవారి ఆలయంపై నేషనల్ జియో గ్రాఫిక్ ఛానల్ సైతం అబ్బురబడింది. ప్రముఖ ఆలయాల్లో జరుగుతున్న అన్నదానాలపై 'మెగా కిచెన్' పేరిట డాక్యుమెంటరీ ప్లాన్ చేసుకుంది. ఇందులో భాగంగా రెండు నిమిషాల క్లిప్పింగ్స్ కోసం తిరుమలకు కూడా ఎన్జీసీ టీమ్ వచ్చింది. 
 
కానీ వెంకన్న వైభవాన్ని స్వయంగా తిలకించిన ఎన్జీపీ టీమ్.. 'తిరుమల తిరుపతి ఇన్ సైడ్ స్టోరీ' పేరిట ఏకంగా రెండు ఎపిసోడ్‌లతో 43 నిమిషాల డాక్యుమెంటరీని తీసింది. ఆరు నెలల పాటు శ్రమించిన ఎన్జీసీ టీమ్.. బ్రహ్మోత్సవాల నుంచి నిత్య సేవల వరకూ వీడియో తీసింది. మొత్తం ఆరుగురు సభ్యులున్న ఈ బృందం తీసిన డాక్యుమెంటరీ ఈనెల 27 రాత్రి ప్రసారం కానుంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆధ్యాత్మికం వార్తలు

news

శివునిని ఈ శ్లోకంతో పూజిస్తే.. ఇక సుఖసంతోషాలే..!

పుణ్యపాప ఫలితాలే జీవిత సుఖదుఖాలని పండితులు అంటున్నారు. వారు వారు చేసిన పాప ఫలితాలు ...

news

రాత్రివేళ స్నానం మహాపాపం.. పగటివేళ స్త్రీ పురుషుల కలయిక పనికిరాదు..

మహాభారతంలో ధర్మరాజుకు భీష్ముడు అనేక హితోపదేశాలు చేశారు. అలాగే, శుభాశుభాల గురించి ...

news

ఆదివారం హోలీ... రంగులు చల్లుకునేటప్పుడు....

హిందూ సంస్కృతీ సంప్రదాయాల ప్రకారం హోలీ పండుగను పాల్గుణ మాస పౌర్ణమి రోజు జరుపుకుంటారు. ఈ ...

news

తితిదే వాహనాలకు ప్రతి యేటా ఖర్చు రూ.30 కోట్లు...!

ఆశ్చర్యపోతున్నారు కదూ... ఇది నిజంగానే నిజం. స్వామివారి వాహనసేవ సేవలకు కూడా ఇంత ఖర్చు ...

Widgets Magazine