Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అద్భుతం.. అలివేలు మంగమ్మ వరలక్ష్మి వ్రతం(వీడియో)

శుక్రవారం, 4 ఆగస్టు 2017 (18:13 IST)

Widgets Magazine
padmavati

తిరుమల వెంకన్న పట్టపురాణి తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మి మహోత్సవం వైభవోపేతంగా జరిగింది. వేదపండితుల వేదమంత్రోచ్ఛారణల మధ్య వరలక్ష్మి వ్రతాన్ని టిటిడి ఆధ్వర్యంలో నిర్వహించారు. 
 
వందలాది భక్తుల గోవిందనామ స్మరణలతో ఆస్థాన మండపంలో వ్రతం జరిగింది. ఏడాదికి ఒకసారి వచ్చే వరలక్ష్మి వ్రతాన్ని టిటిడి ఆధ్వర్యంలో తిరుచానూరు వైభవోపేతంగా టిటిడి నిర్వహిస్తూ వస్తోంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆధ్యాత్మికం వార్తలు

news

శనికి ''శనీశ్వరుడు'' అనే పేరు ఎలా వచ్చింది.. శనివారం ఇలా చేస్తే?

కృతయుగంలో కైలాసానికి పరమేశ్వరుడి దర్శనార్థం వచ్చిన నారదుడు నవగ్రహాల్లో ఒకటైన శనిగ్రహ ...

news

తిరుమల శ్రీవారి ఆలయంలో మరో అపచారం.. ఏంటది?

టిటిడి ఉన్నతాధికారుల అనాలోచిత నిర్ణయాల కారణంగా ఆధ్మాత్మిక క్షేత్రం తిరుమలలో ఎన్నో ...

news

తిరుమలలో పువ్వులన్నీ శ్రీనివాసునికే.. భక్తులెవ్వరూ పుష్పాలు పెట్టుకోకూడదు.. ఎందుకు?

కలియుగ వైకుంఠం, తిరుమల ఏడు కొండలపై వెలసిన శ్రీ వేంకటేశ్వరుడు, శ్రీనివాసుడు అలంకార ...

news

కష్టాలు ఎదురయ్యాయని కర్తవ్యాన్ని విడిచిపెట్టకు(సాయి సూక్తులు)

1. నిద్రపోవు సమయమున సాయిని తలుచుకొని, ఆరోజు చేసిన తప్పులకు పశ్చాత్తాపము పొందుము. తిరిగి ఆ ...

Widgets Magazine