Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ప్రపంచం ప్రళయమొచ్చి కొట్టుకుపోయినా ఒక్క ప్రాంతం మాత్రం అలానే ఉంటుంది?

ఆదివారం, 5 మార్చి 2017 (12:38 IST)

Widgets Magazine

ప్రపంచంలో ప్రళయం వస్తే ఏదీ మిగలదు అని చెబుతారు. కాని ఒక ప్రదేశం మాత్రం దాన్ని సైతం తట్టుకుని నిలబడుతుందని వేద పండితులు అంటున్నారు. ఆ లయకారకుడైన పరమేశ్వరుని చేత ప్రతిష్టితమైన వారణాసినే ఆ ప్రదేశమని, అంత గొప్ప ప్రదేశం భారతదేశంలోనే ఉండటం ఎంతో గొప్ప విషయమని వేద పండితులు అంటున్నారు. 
 
యావత్ ప్రపంచాన్ని బ్రహ్మదేవుడు సృష్టించగా కల్పాంతం తర్వాత ప్రళయం ఏర్పడుతుంది. వారణాసిని మాత్రం ఆ లయకారుడైన శంభునాథుడు సృష్టించాడు. అందుకే ప్రళయకాలంలో వారణాసిని తన శూలంపై నిలబెడుతాడని నమ్మకం. పరమేశ్వరుని  చేత ఈ నగరం ప్రతిష్టితమైనదని అందుకనే ఎలాంటి ప్రళయాలు సంభవించినా ఆ నగరాన్ని మాత్రం నాశనం చేయలేవని కూడా శాస్త్రాలు ఘంటాపథంగా పలుకుతున్నాయిWidgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Varanasi City Lord Siva

Loading comments ...

ఆధ్యాత్మికం వార్తలు

news

శ్రీవారి హుండీలో చెల్లని నోట్లు వెయ్యొంద్దండి ప్లీజ్... భక్తులను కోరిన తితిదే ఈఓ

ఎట్టకేలకు పాత పెద్దనోట్లపై తితిదే కార్యనిర్వహణాధికారి సాంబశివరావు స్పందించారు. ఇప్పటికే ...

news

అలాంటి యువతే కావాలి... స్వామి వివేకానంద సందేశం

స్వామి వివేకానంద భవిష్యత్తు తరాలకు మార్గదర్శి. ఆయన సందేశాలు సూటిగా హృదయాన్ని తాకుతాయి. ...

news

ఏ పురాణంలో ఏముందో..? తెలుసా...?

మనం అనేక సందర్భాల్లో ‘అష్టాదశ పురాణాలు’ అని వింటూ ఉంటాం. అయితే ఆ 18 పురాణాల పేర్లూ ...

news

ఉగాది తేదీపై లొల్లి : మార్చి 28నే.. కాదు కాదు.. 29.. పండితుల మధ్య భిన్నాభిప్రాయాలు

తెలుగు సంవత్సరాది ఉగాదిని ఎపుడు జరుపుకోవాలన్న అంశంపై పండితుల మధ్య భిన్నాభిప్రాయాలు ...

Widgets Magazine