Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

కనకదుర్గమ్మ ఆలయంలో శాకంబరీ ఉత్సవాలు..

శుక్రవారం, 7 జులై 2017 (12:09 IST)

Widgets Magazine
kanakadurgamma

విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో శాకంబరీ ఉత్సవాలు వైభవోపేతంగా ప్రారంభమయ్యాయి. మూడురోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగనున్నాయి. ప్రతియేటా ఆషాడ మాసంలో ప్రారంభమయ్యే ఈ ఉత్సవాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. వేలాదిమంది భక్తులు ఈ ఉత్సవాలకు హాజరై అమ్మవారిని దర్శించుకుంటుంటారు.
 
ఈ సారి ఆషాఢ మాసంలో కూడా దేవస్థానం అధికారులు ఉత్సవాలను ప్రారంభించారు. మొదటిరోజు అమ్మవారు వివిధ రకాల కూరగాయల అవతారంలో భక్తులకు దర్సనమిస్తున్నారు. మూడురోజుల పాటు వివిధ అలంకరణలు అమ్మవారికి చేయనున్నారు. రాష్ట్రప్రజలు సుఖ సంతోషాలతో పాడి పంటలతో అభివృద్థి చెందాలని శాకంబరీ ఉత్సవాలను దేవస్థానం నిర్వహిస్తోంది. ఉదయం నుంచే ఆలయంలో భక్తులు పోటెత్తి కనిపించారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆధ్యాత్మికం వార్తలు

news

బాసరలో గురుపౌర్ణమి వేడుకలు... ముస్తాబైన ఆలయం

దక్షిణాదిలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా గుర్తింపు పొందిన బాసర శ్రీ జ్ఞానసరస్వతీ ఆలయం ...

news

భర్త సిరి సంపదలు సంపాదించాలంటే... భార్య ఏం చేయాలి?

ప్రతి భార్య.. తాను కట్టుకున్న భర్తతో పాటు తన కుటుంబం పదికాలాల పాటు పచ్చగా ఉండాలని ...

news

నేటి నుంచే కాలినడక భక్తులకు దివ్యదర్శనం టోకెన్ల రద్దు

వారాంతపు రోజుల్లో దివ్యదర్శన టోకెన్ల జారీని నిలిపివేస్తూ తితిదే నిర్ణయం తీసుకుంది. ...

news

ఆషాఢంలో కొత్తజంటను ఎందుకు వేరుచేస్తారో తెలుసా?

ఆషాఢ మాసానికి ఎంతో ప్రత్యేక ఉంది. వర్షాకాలానికి ఆరంభం చుట్టేది ఈ మాసమే. వ్యవసాయ పనులు ...

Widgets Magazine