Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ప్రియురాలు x భార్య... ఎవరు ఎలా?

గురువారం, 19 సెప్టెంబరు 2013 (14:16 IST)

Widgets Magazine

FILE
ప్రియురాలికి, భార్యకి మధ్య తేడాలు..

1. ప్రియురాలు తన కోసం ఖర్చుపెట్టమంటుంది. మనకోసం దాచిపెట్టమంటుంది.
2. ప్రియురాలు కోసం మనం అన్నీ సర్దాలి. భార్య సర్దితే భర్త ఆస్వాదిస్తాడు.
3. బాగుంటే ప్రియురాలు చూస్తుంది. బాగోకపోయినా భార్య చూస్తుంది.
4. ప్రియురాలు ప్రెజెంట్ టెన్స్. భార్య కంటిన్యూయస్ టెన్స్.
5. మనం ఆమెకి నచ్చేవి చేస్తుంటే ఆమె ప్రియురాలని అర్థం. మనకు నచ్చేవి ఆమె చేస్తుంటే ఆమె భార్య అని అర్థం.
6. ప్రియురాలిని మనం తరచుగా నవ్వించాలి... భార్య మనల్ని అపుడపుడు ఏడిపిస్తుంది!
7. భార్య కోసం పనిచేస్తాం. ప్రియురాలి కోసం చేస్తున్న పనీ ఆపేస్తాం! అయితే కొసమెరుపుగా.. రెండు విషయాల్లో మాత్రం ఇద్దరికీ పోలికలు ఉంటాయి. అది జెండర్ అండ్ డేంజర్. చూశారా రెండు పదాలకు కాస్త అటుఇటుగా అక్షరాలు సేమ్!Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

ప్రేమాయణం

ఏటి ఒడ్డున ఇసుక రేణువు ఎంకిపైకి

ఏటి ఒడ్డున ఓ చినుకాఎద సవ్వడులు వినవాఎంకి పిల్ల ఎన్నాళ్లగానోఎదురు చూపులు చూస్తుందటగానా ...

అమ్మాయిలను ఆకర్షించేందుకు కొన్ని టిప్స్?

అమ్మాయిలను ఆకర్షించడానికి కుర్రాళ్లు చేయని సర్కస్ లేదు. అందమైన అమ్మాయి రోడ్‌లో కనబడితే ...

"ప్రేమికుల రోజు" కథ ఏంటో మీకు తెలుసా?

మూడో శతాబ్దంలో రోమ్ సామ్రాజ్యానికి చక్రవర్తి క్లాండియస్ పరిపాలిస్తుండేవాడు. అతనికి వివాహ ...

వాలెంటైన్ డే: మీ రాశికి అనుగుణంగా ప్రేయసి/ప్రియునికి గిఫ్ట్

వాలెంటైన్ డే సెలబ్రేషన్‌కు మరో రెండు రోజులు మాత్రమే ఉంది. తమ తమ ప్రేయసీ ప్రియుల హృదయాలను ...

Widgets Magazine