Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

సంక్రాంతి రోజున స్నానం-దానం-పూజ తప్పనిసరి.. దానంగా ఏమివ్వాలి?

శుక్రవారం, 13 జనవరి 2017 (15:03 IST)

Widgets Magazine

ఉత్తరాయణ పుణ్య కాలం ఉత్తమ లోక ప్రాప్తిని కలిగిస్తుంది. అందుకే మహాభారత కాలంలో భీష్ముడు, కురుక్షేత్ర సంగ్రామంలో నేలకూలినా.. ఉత్తరాయన పుణ్యకాలం కోసం ప్రాణాలు బిగబట్టుకుని.. ఆ రోజున స్వర్గస్తుడైనాడు. ఇక సంక్రాంతి రోజున సూర్యభగవానుడిని స్మరించి పూజ చేస్తే  సకల సంపదలు లభిస్తాయి. అందుకే సంక్రాంతి రోజున స్నానం, దానం, పూజ అనే మూడు విధులను తప్పకుండా నిర్వర్తించాలి. 
 
సూర్యోదయానికి ముందే నువ్వుల పిండితో శరీరానికి నలుగు పెట్టి తలంటు స్నానం చేయాలి. జాతకంలో శని వల్లే కష్టాలు కలుగుతాయి. అందుకే ఆ రోజున నువ్వులు దానం ఇవ్వాలి. సంక్రాంతి రోజున బ్రాహ్మణుడిని ఇంటికి పిలిపించి నువ్వులు, బెల్లము దక్షిణ ఇస్తారు. దీనివల్ల ఆరోగ్యం ధన సంపదలు అభివృద్ధి చెందుతాయి. 
 
స్త్రీలు దీర్ఘసుమంగళీ ప్రాప్తం కోసం పసుపు, కుంకుమలు, సుగంధ ద్రవ్యాలు, పువ్వులు, వస్త్రాలు మొదలైనవి దానం ఇవ్వాలని పురాణాలు చెప్తున్నాయి. ఇలా సంక్రాంతి రోజున చేసే దానాల వలన సకల పీడలు తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆధ్యాత్మికం వార్తలు

news

సంక్రాంతి పండుగ రోజున ఆవునేతితో.. శివునికి అభిషేకం చేయిస్తే?

సంక్రాంతి రోజున ఆడపిల్లలు ముగ్గుల మధ్య అందంగా గొబ్బిళ్లను తీర్చి దిద్ది, గొబ్బి పాటలు ...

news

దేహాన్ని దేవాలయంలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి.. ''T'' రాష్ట్రాల్లో రామానుజ విగ్రహాల ఏర్పాటు: శ్రీ చిన్న జియ్యర్ స్వామి

దేహాన్ని దేవాలయంగా భావించి నిత్యం పరిశుభ్రంగా ఉంచుకోవాలని జియ్యర్‌ స్వామి తన ప్రవచనంలో ...

news

సంక్రాంతి పర్వదినాన పితృ దేవతారాధన ఎందుకు చేస్తారంటే....

భోగి మరుసటిరోజు సంక్రాంతి. ఈ రోజున సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. అందుకే ఈ పండుగకు ...

news

ఆంజనేయ స్వామికి ఆవనూనెతో 41 రోజుల పాటు దీపమెలిగిస్తే?

ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు పెద్దలు. అందుకే ఆరోగ్యంగా ఉండటమే సిరిసంపదలతో ఉన్నట్లు ...

Widgets Magazine