Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

సంక్రాంతికి నోరూరించే పనీర్ రసమలాయ్ ఎలా చేయాలి

బుధవారం, 10 జనవరి 2018 (13:44 IST)

Widgets Magazine

పండగ వేళ సంప్రదాయ వంటకాలతో పాటు స్వీట్లు ముందే సిద్ధం చేసుకుని స్నేహితులు, బంధువులకు పంచిపెట్టాలనుకుంటున్నారా..? అయితే నోరూరించే రసమలాయ్ స్వీటును ఇంట్లోనే తయారు చేసి.. మీ స్నేహితులకు పంచిపెట్టండి. సంక్రాంతికి వెరైటీగా రసమలాయ్ స్వీట్ ఇంట్లోనే ఎలా చేయాలో చూద్దాం.. 
 
కావలసిన పదార్థాలు : 
పాలు- ఒక లీటర్ 
పంచదార పొడి - 200 గ్రాములు
ఏలకుల పొడి - ఒక టీ స్పూన్ 
పనీర్ - 350 గ్రాములు 
కుంకుమ పువ్వు -రెండు చిటికెలు 
పిస్తా - అలంకరణకు 
 
తయారీ విధానం : 
పనీరును తురుముకుని చిన్నపాటి వుండలుగా సిద్ధం చేసుకోవాలి. పాలను చిక్కగా మరిగించుకోవాలి. పంచదార పొడిని నీటిలలో నానబెట్టి సిరప్‌లా చేసుకోవాలి. ఆపై వుండగా చేసిన పనీర్‌ను పంచదార సిరప్‌లో చేర్చి పది నిమిషాలు ఉడికించాలి. పాలను బాగా మరిగించి రబ్రీ చేసుకుని.. అందులో కుంకుమ పువ్వు చేర్చాలి. ఈ మిశ్రమంలో పనీరు ఉండలను చేర్చి పిస్తాతో గార్నిష్ చేసి సర్వింగ్ బౌల్‌లోకి తీసుకుని సర్వ్ చేస్తే టేస్ట్ అదిరిపోతుంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆధ్యాత్మికం వార్తలు

news

కలశం ఏర్పాటు ఎందుకు? సృష్టికి ముందు ఏం జరిగింది?

ఇంట్లో శుభకార్యం లేదా వ్రతం చేస్తున్నారంటే.. తప్పకుండా కలశాన్ని ఏర్పాటు చేయాల్సిందే. ...

news

చేతిలో డబ్బులు నిలవాలంటే... ఇదొక్కటే మార్గం...

డబ్బు అనేది ప్రతి ఒక్కరికి ఎంతో అవసరం. ప్రస్తుత సమాజంలో డబ్బుతో సాధ్యం కానిది ఏదీ లేదు. ...

news

టెంకాయ కొట్టిన తరువాత ఆ ఒక్కటి అందులో వేసి నైవేద్యం పెడితే..

కొబ్బరికాయ కొట్టేముందు ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలంటున్నారు జ్యోతిష్య నిపుణులు. పూజ ...

news

అమ్మాయీ... నువ్వు కార్చిన కన్నీటి బిందువులే రోగాలై ప్రజల్ని పీడిస్తాయి...

అకంపనుడనే రాజుకి ఒకప్పుడు శత్రువులతో యుద్ధం వచ్చింది. అతను శత్రువుల చేతిలో పట్టుబడేసరికి ...

Widgets Magazine