నారా లోకేష్ "ట్వీటు వీరుడు"... లంబు జంబు డిస్కషన్స్

Nara Lokesh
Venkateswara Rao. I|
WD
ఏరా లంబూ ఇవ్వాళ మా నారా లోకేష్ ఏం మాట్లాడిండో కాస్త గిట్ల చెప్పవే భయ్.

ఓరేయ్ జంబూ ఇవ్వాళే కాదు నిన్న కూడా నారా లోకేష్ మాట్లాడుతాడోమోనని చూశాన్రా.

అరే నీ సిగతరగ... మల్లిగిట్ల ఇసయం జెప్పరాదే.

అదేదో ట్వీటంట.. అందులో నారా లోకేష్ బాబు మాట్లాడేది రాశేస్తాడంట.

ఎహే... మల్లిగిట్ల అర్థమయ్యెట్టు జెప్పరాదే.

అదేరా జంబూ నాగార్జున గ్రీకువీరుడు మాదిరిగా నారా లోకేష్ ట్వీటు వీరుడు అంటున్నార్రా. ట్వీటు ఖాతా తెరిస్తే అందులో చూసుకోవచ్చంట.

అర్నీ, ఇయ్యాల నారా లోకేష్ మాటలు చూడాలంటే నే ట్వీటు సూడాలన్నమాట. సరి చూద్దారి.


దీనిపై మరింత చదవండి :