మధుమేహం రాకుండా వుండాలంటే.. భార్యాభర్తలు ఇలా పిలుచుకోవాలట..?

గురువారం, 5 జులై 2018 (13:50 IST)

మీకు మీ జీవిత భాగస్వామికి షుగర్ రాకుండా వుండాలంటే..
 
''ఓ కొత్త జంట హనీమూన్‌కి వెళ్లి వచ్చాక వారికి రక్త పరీక్షలు జరిపితే ఇద్దరికి షుగర్ వుందని తేలింది. కారణం ఏమిటో తెలుసా అన్నాడు వినోద్. 
couple
 
"కారణం ఏమిటి..?" ఆత్రుతగా అడిగాడు సుందర్
 
''వాళ్లు హనీమూన్ వెళ్ళొచ్చిన నెల రోజులు ఒకరినొకరు, డార్లింగ్, హనీ, స్వీటీ, స్వీట్ హార్ట్, లడ్డూ అని పిలుచుకోవడం వల్లే. అందుకే ఇక దంపతులు మధుమేహం నుంచి తప్పించుకోవాలంటే అలోవేరా, కాకరా, అల్లం, వెల్లుల్లి అని పిలుచుకోవాలి'' షాకిచ్చాడు వినోద్.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

హాస్యం

news

వామ్మో... జంబలకిడి పంబ...

హనీమూన్ నుంచి వచ్చిన తరువాత భర్త తన భార్య పర్సులో ఓ యువకుడి ఫోటోను గమనించాడు. మెుదటిసారి ...

news

సింహం ఎక్కడైనా సింహమేరా. కాకపోతే..?

ఉద్యోగి- ''సర్ మీరు ఆఫీసులో మాదిరి ఇంటి దగ్గర కూడా సింహం లాగానే ఉంటారా?" ఆఫీసర్ - ...

news

అణచబడిన మగవాడిని..?

''కాల్చబడిన బంగారాన్ని ఆభరణం అంటారు కొట్టబడిన రాగిని తీగ అంటారు అణచబడిన కార్బన్ని - ...

news

కుడిచేతి మచ్చకు భార్యకు వున్న లింకేంటి?

జ్యోతిష్కుడు : ''మీ కుడిచేతిలో వున్న ఈ మచ్చ వల్ల మీకు సుగుణవతి అయిన అమ్మాయిని భార్యగా ...