Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

బాబోయ్... ఇదేం వెటకారం... పాత భార్య చెలామణిలో ఉండదట... కొత్త భార్యతో రోజూ 2 గంటలట...

సోమవారం, 21 నవంబరు 2016 (18:09 IST)

Widgets Magazine

హైద‌రాబాద్ :  కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న నోట్ల నిర్ణ‌యం మ‌రీ వెట‌కారంగా మారింది. రాత్రికి రాత్రి ప్ర‌ధాని మోదీ చేసిన నోట్ల ర‌ద్దు ప్ర‌క‌ట‌న‌... దేశం మొత్తంలో ఆర్థిక వ్య‌వ‌స్థ‌నే కాదు... సోష‌ల్ మీడియానూ ఒక్క ఊపు ఊపింది. ఇంత‌గా ఏ స‌బ్జెక్ట్ మీదా నెట్‌జ‌న్లు స్పందించి, జోకులు, సెటైర్లు, పేరడీలు, పోస్టింగులు చేసిన అంశం ఇంతవ‌ర‌కూ లేదు. 
 
ఏ అంశం పైన అయినా, సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ ఒక‌టిరెండు రోజుల పాటు న‌డుస్తుంది. కానీ, ఈ నోట్ల వ్య‌వ‌హారం మాత్రం గ‌త ప‌దిరోజులుగా హ‌ల్‌చ‌ల్ చేస్తూనే ఉంది. ఇక ఈ నిర్ణ‌యంపై ప్ర‌శంస‌లు, విమ‌ర్శ‌లు, ఆవేద‌న‌లే కాదు. వెట‌కారాలు, పెద‌వి విరుపులు కూడా చాలా ఎక్కువ‌య్యాయి. తాజాగా ఒక సెటైర్ అంద‌రినీ ఔరా అనిపిస్తోంది.
 
కేంద్ర ప్రభుత్వ తదుపరి సంచలనాత్మక నిర్ణయం.... 
- ఈ రోజు అర్థరాత్రి 12 గం. నుండి అన్ని పాత వివాహాలు రద్దు. పాత భార్య రేపటి నుండి చలామణిలో ఉండదు.
- మీరు మీ పాత భార్యను డిసెంబ‌రు 30 లోగా కోర్టులో లేదా వారి కన్నవారి ఇంట్లో జమ చేయాలి.
- తరువాత రెండు రోజుల వరకు అన్ని కళ్యాణ మండపాలు, రిజిష్టర్ ఆఫీసులు, మందిరాలు మూతబడతాయి.
- న‌వంబ‌రు 30 వరకు ప్రతి రోజు 2 గంటలు కొత్త భార్యతో గడపవచ్చు, నెమ్మదిగా ఈ సమయం పెంచబడును.
ఇలా సెటైర్లు కొన‌సాగుతున్నాయి... ఏం చేస్తాం... ఎవరి ఐడియా వారిది...Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

హాస్యం

news

కొడుక్కి, కోడలికి పడదటగా?

''మీ కొడుక్కి, కోడలికి ఒక్క నిమిషం కూడా పడదటగా..?" అడిగింది సూర్యకాంతం "అందుకే నేను ...

news

బ్రహ్మానందం సినిమా చూసొచ్చావా?

''రాత్రి బ్రహ్మానందం నటించిన సినిమా చూసొచ్చావా?" అడిగాడు రాజు "అరే ఎలా ...

news

మెడలోని మంగళసూత్రం ఎక్కడ?

"నీ మెడలోని మంగళసూత్రం ఏది?'' భార్యను గాబరాగా అడిగాడు సుందరం "మీరు పది కాలాల పాటు ...

news

గురి తప్పితే ఆయన నవ్వుతారు... తప్పకపోతే నేను నవ్వుతాను

మీ ఇంట్లో అస్తమానం నవ్వులు వినిపిస్తాయి - మీ అన్యోన్యతకి కారణం ఏమిటండీ అడిగింది ...

Widgets Magazine