Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

రేసర్ అశ్విన్-నివేదిత సజీవదహనం వీడియో వైరల్..

ఆదివారం, 19 మార్చి 2017 (18:22 IST)

Widgets Magazine

అంతర్జాతీయ కార్ల పోటీల్లో పాల్గొనే ఫార్ములా-4 రేసర్‌ అశ్విన్ (27), భార్య నివేదిత (26) సజీవదహనమైన వీడియో వైరల్ అయ్యింది. అనేక విదేశాల్లో జరిగిన పోటీల్లో ఛాంపియన్‌గా నిలిచిన అశ్విన్ సుందర్-భార్య నివేదిత సజీవదహనం అవుతున్న సమయంలో తీసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 
 
వివరాల్లోకి వెళితే.. శుక్రవారం రాత్రి తన స్నేహితుడు ఈసీఆర్ రోడ్డులోని ఒక రిసార్టులో ఇచ్చిన పార్టీకి అశ్విన్ సుందర్ భార్య నివేదితతో కలిసి వెళ్లారు. అశ్విన్ సుందర్‌కు రెండే సీట్లు ఉన్న బీఎండబ్ల్యూ కారు ఉంది. మార్గం మధ్యలో అంబేద్కర్ మణిమండపం సమీపంలోని మలుపు దగ్గర కారు అదుపుతప్పి చెట్టును ఢీకొని మంటలు వ్యాపించాయి.
 
అదే సమయంలో అటువైపు వెళ్లిన మహిళా కానిస్టేబుల్ ఉషారాణి అనే ఆమె కారు దగ్గరకు వెళ్లలేక అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అటువైపు వెళుతున్న వారు అగ్నికి ఆహుతి అవుతున్న కారును మొబైల్‌లో చిత్రీకరించారు. పోలీసుల విచారణలో అశ్విన్ సుందర్ దంపతులని తేలింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఇతర క్రీడలు

news

చెన్నైలో రోడ్డు ప్రమాదం.. భారతీయ రేసర్ అశ్విన్, అతని భార్య సజీవ దహనం

చెన్నైలో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇండియన్ రేసల్ అశ్విన్ సుందర్, అతని భార్య ...

news

సాయ్ పాలక మండలి సభ్యురాలిగా గుత్తా జ్వాల.. ఖుషీ ఖుషీగా ఢిల్లీకి..

2010 ఢిల్లీ ఏషియన్‌ గేమ్స్‌‌లో రజతంతో పాటు 2011 ప్రపంచ ఛాంపియన్‌ షిప్‌లో రజతం సాధించిన ...

news

ఇండియన్ వెల్స్ మ్యాచ్.. 36వసారి పోటీపడిన ఫెదరర్-నాదల్.. స్విజ్ మాస్టర్‌దే గెలుపు

ఇండియన్ వెల్స్ మాస్టర్స్‌లో స్విజ్ మాస్టర్‌ రోజర్ ఫెదరర్ విజేతగా నిలిచాడు. టెన్నిస్ ...

news

ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్.. సింధు-సైనాల వార్‌ లేదు.. క్వార్టర్స్‌తోనే కథ ముగిసింది..

ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ సూపర్ సిరీస్ టోర్నమెంట్లో భారత పోరు ముగిసింది. భారత ...

Widgets Magazine