Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఏటీపీ ఫైనల్‌లో ఫెదరర్‌ ఔట్‌.. హాంగ్‌కాంగ్‌కూ శ్రీకాంత్‌ దూరం

ఆదివారం, 19 నవంబరు 2017 (12:35 IST)

Widgets Magazine
roger federer

స్విస్‌ టెన్నిస్ దిగ్గజం రోజర్‌ ఫెదరర్‌ సీజన్‌ తుది టెన్నిస్‌ సమరం ఏటీపీ టోర్నీ నుంచి ఇంటి ముఖం పట్టారు. సెమీస్‌ పోరులో డెవిడ్‌ గోఫిన్‌ (బెల్జియం) చేతిలో 6-2, 3-6, 4-6తో పరాజయం పాలయ్యాడు. ఈ మ్యాచ్‌లో ఫెదరర్ మంచి శుభారంభమే చేసినా బ్రేక్‌ పాయింట్లు కాపాడుకోవటంలో విఫలమై.. ఈ సీజన్‌ను ఓటమితో ముగించాడు. తుది గ్రూప్‌ పోరులో కారెనో బుస్టా‌పై గెలిచిన దిమిత్రోవ్‌ ఫైనల్లో చోటు కోసం ఆదివారం జాక్‌ సాక్‌తో తలపడనున్నాడు.
 
మరోవైపు, భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు కిదాంబి శ్రీకాంత్‌ మరో సూపర్‌ సిరీస్‌ నుంచి తప్పుకున్నాడు. ఇటీవల కండరాల గాయానికి గురైన శ్రీకాంత్‌ చైనా ఓపెన్‌లో పాల్గొనలేదు. మరో వారం రోజుల విశ్రాంతి అవసరమని వైద్యుల సూచించటంతో ఈ మంగళవారం నుంచి ఆరంభం కానున్న హాంగ్‌కాంగ్‌ ఓపెన్‌కూ శ్రీకాంత్‌ దూరమయ్యాడు. గాయాలతో సమీర్‌ వర్మ, అజరు జయరాంలు సైతం ఆడటం లేదు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఇతర క్రీడలు

news

సానియాను ఎంతో మిస్ అవుతున్నా.. షోయబ్ మాలిక్ ట్వీట్

భారతీయ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా బుధవారం (15 నవంబర్) 31వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ...

news

చైనా ఓపెన్‌ సిరీస్‌‌ నుంచి సైనా నిష్క్రమణ

చైనా ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌ నుంచి సైనా నెహ్వాల్‌ ...

news

బాక్సింగ్ పవర్ పంచ్ : మేరీకోమ్‌ 'బంగారం'

భారత మల్లయుద్ధ క్రీడాకారిణి మేరీ కోమ్‌ మరోమారు తన పంచ్ పవర్ చూపించారు. ఐదోసారి ఆసియా ...

news

బ్లాక్‌బస్టర్ బ్యాడ్మింటన్‌ టోర్నీ ఫైనల్ : సింధుతో టైటిల్‌ పోరుకు సైనా

జాతీయ సీనియర్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ వేడెక్కింది. ఒకే దేశానికి చెందిన ఒలింపిక్‌ పతక ...

Widgets Magazine