Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఫ్రెంచ్ ఓపెన్ : రఫెల్ నాదల్ ఖాతాలో పదో టైటిల్

సోమవారం, 12 జూన్ 2017 (15:24 IST)

Widgets Magazine
rafael nadal

ఫ్రెంచ్ ఓపెన్‌ టోర్నీలో అద్భుతం చోటుచేసుకుంది. స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ తన ఖాతాలో పదో టైటిల్‌ను వేసుకున్నాడు. కెరీర్‌లో 15 గ్రాండ్ స్లామ్ టోర్నీలు సాధించిన రఫెల్ నాదల్... క్లే కోర్టులో రారాజు తానేనని మరోసారి నిరూపించాడు. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్‌లో స్విట్జర్లాండ్‌‌కు చెందిన వావ్రింకాను 6-2, 6-3, 6-1 తేడాతో వరుస సెట్లలో ఓడించి సరికొత్త రికార్డును సృష్టించాడు. దీంతో పది ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్స్ సాధించిన ఏకైక టెన్నిస్ ఆటగాడిగా నాదల్ చరిత్ర పుటలకెక్కాడు. 
 
పురుషుల టెన్నిస్‌లో అత్యధిక గ్రాండ్ స్లామ్‌లు సాధించిన రెండో ఆటగాడిగా నాదల్ నిలిచాడు. అభిమానులు ముద్దుగా ఫెడెక్స్ అని పిలుచుకునే రోజర్ ఫెదరర్ 18 గ్రాండ్ స్లామ్‌లతో అగ్రస్థానంలో నిలవగా, నాదల్ 15 టైటిళ్లతో ద్వితీయ స్థానంలో నిలిచాడు. పది ఫ్రెంచ్ ఓపెన్ రికార్డు ఫెదరర్ పేరిట కూడా లేకపోవడంతో నాదల్ రికార్డును అంతా "నభూతోః నభవిష్యతిః"గా కీర్తిస్తున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Win Record Title Rafael Nadal French Open

Loading comments ...

ఇతర క్రీడలు

news

జమైకా చిరుత చివరి పరుగు.. సొంత మైదానంలో రిటైర్మెంట్ తీసుకున్న బోల్ట్

లండన్‌లో జరుగనున్న ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ పోటీలకు తర్వాత తన పరుగు ఆపేద్దామని.. ...

news

ఫ్రెంచ్ ఓపెన్: జకోవిచ్ అనూహ్య ఓటమి.. రఫెల్ నాదల్ గెలుపు

ఫ్రెంచ్ ఓపెన్‌లో ఢిఫెండింగ్ ఛాంపియన్ జకోవిచ్‌కు చుక్కెదురైంది. క్వార్టర్ పైనల్ పోరులో ...

news

ఫుట్‌బాల్ మ్యాచ్ చూస్తుండగా.. భారీ శబ్ధం.. పరుగులు తీశారు.. తొక్కిసలాటలో?

పుట్‌బాల్ స్టేడియంలో విషాధ ఘటనలు చోటుచేసుకున్న దాఖలాలున్న సంగతి తెలిసిందే. తాజాగా ...

news

బోపన్నను ఆ మాట అడగను.. ఛాంపియన్స్ ట్రోఫీలో పాక్ గెలిస్తేనే: ఖురేషి

ముంబై పేలుళ్ల అనంతరం భారత్-పాకిస్థాన్‌ల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు అంతంత మాత్రంగానే ...

Widgets Magazine