Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

'నేను మతిలేకుండా ఆడుతున్నా' : విశ్వనాథ్ ఆనంద్

గురువారం, 6 జులై 2017 (17:27 IST)

Widgets Magazine

భారత చెస్ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథ్ ఆనంద్ తన రిటైర్మెంట్‌పై సంకేతాలు పంపారు. ఆయన అలాంటి వ్యాఖ్యలు తెలిసి చేశారో.. తెలియక చేశారో తెలియదు. కానీ ఆయన చేసిన వ్యాఖ్యలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 
 
తాజాగా ఆయన ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో 'నేను మతి లేకుండా ఆడుతున్నా. ఇది నిజంగా అర్థంలేని ప‌ని. ఇలా ఆడ‌టం కంటే ఆడ‌క‌పోవ‌డం శ్రేయ‌స్క‌రం' అంటూ కామెంట్స్ చేశారు. నిజమే.. ఈ మధ్యకాలంలో విశ్వనాథ్ ఆనంద్ గొప్ప ఆటతీరును కనబరచలేక పోతున్నాడు. 
 
ఆల్టీబాక్స్ నార్వే చెస్ పోటీలో తొలి రౌండు‌లోనే ఓడిపోవ‌డం, లూవెన్ లెగ్ గ్రాండ్ చెస్ టూర్‌లో చివ‌రి నుంచి రెండో స్థానంలో నిల‌వడం వంటి అంశాలు ఆయ‌న ఆట‌తీరును ప్ర‌భావితం చేసినట్టుగా కనిపిస్తున్నాయి. అందువల్లే ఆయన చెస్‌కు గుడ్‌పై చెప్పే ఆలోచనలో ఉండి ఈ తరహా వ్యాఖ్యలు చేసివుంటారని భావిస్తున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఇతర క్రీడలు

news

నాలుగున్నర నెల గర్భంతో వింబుల్డన్ టెన్నిస్ ఆడిన మాండీ మినెల్లా

నాలుగున్నర నెల గర్భంతో టెన్నిస్ స్టార్ మాండీ మినెల్లా వింబుల్డన్ టెన్నిస్ ఆడింది. ...

news

బ్రాను కూడా వదలని వివక్ష.. వింబుల్డన్‌లో వీనస్‌ విలియమ్స్‌కి చేదు అనుభవం

వింబుల్డన్‌ నిర్వాహకులు సాంప్రదాయం పేరుతో విధిస్తున్న ‘అన్నింటా తెలుపు’ నిబంధన కొన్ని ...

news

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఫార్ములా త్రీ కార్ రేసింగ్‌...

ఫార్ములా త్రీ... ఓ కలల ప్రాజెక్టు. ఇప్పుడు అమ‌రావ‌తి రేస్ రిసార్ట్‌ ప్రాజెక్టు రూపంలో ...

news

రియోలో రజతం సాధించిన వేళా విషయం.. పీవీ సింధుకు డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం..

రియో ఒలింపిక్స్‌లో రజతం సాధించిన వేళా విశేషం ఏమో కానీ.. భారత బ్యాడ్మింటన్ స్టార్, ...

Widgets Magazine