Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడుతూ ఆపుకోలేకపోయాడు... ఏం చేశాడో తెలుసా?

బుధవారం, 2 ఆగస్టు 2017 (08:53 IST)

Widgets Magazine
dimitris pelkas

క్రీడా మైదానంలో ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడుతుండగా ఆ ఆటగాడికి మూత్రం వచ్చింది. ఇకేమాత్రం ఆయన ఆపుకోలేక పోయాడు. అంతే హోర్డింగ్ చాటుగా చేసుకుని పాటపాడేశాడు. ఈ దృశ్యాన్ని ఫోటోజర్నలిస్టు తన కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో పెట్టాడు. ఇపుడు ఈ ఫోటో వైరల్‌గా మారింది. ఆ వివరాలను పరిశీలిస్తే... 
 
ఉక్రేనియా రాజధాని కీవ్‌లో యూఈఎఫ్ఏ యూరోపా లీగ్ ఫుట్‌బాల్ మ్యాచ్ జరుగుతోంది. ఒలింపిక్ గోనెటెస్క్, పీఏఓకే జట్లు హోరాహోరీగా తలపడుతున్నాయి. ఇంతలో పీఏఓకే జట్టు మిడ్‌ఫీల్డర్ దిమిత్రిస్ పెల్కాస్ (23)కు కడుపు ఉబ్బిపోయింది. అంతే ఇకేమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే మైదానం బౌండరీ లైన్ వద్దకు వచ్చి మూత్ర విసర్జన చేసేశాడు. 
 
మైదానంలోని ప్రేక్షకులంతా చూస్తున్నా అతనేమాత్రం పట్టించుకోకుండా పాటపాడేశాడు. సరికదా, పక్కనుంచే ఓ యువతి వెళ్తున్న విషయాన్ని కూడా మర్చిపోయి వచ్చిన పని కానిచ్చేశాడు. అతడు పనిలో ఉండగా స్పోర్ట్స్ జర్నలిస్ట్ గుబాన్ ఇల్యా ఫొటో తీసి దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇంకేముంది.. వైరల్ అయింది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఇతర క్రీడలు

news

డోప్ పరీక్షలో పట్టుబడిన భారతీయ అథ్లెట్ ... స్వర్ణం వెనుకకు?

భారత మహిళా షాట్‌పుటర్ మన్‌ప్రీత్ కౌర్ డోప్ పరీక్షలో విఫలమైంది. దీంతో భువనేశ్వర్ వేదికగా ...

news

చరిత్ర సృష్టించిన ఫెదరర్... ఖాతాలో 19 గ్రాండ్‌శ్లామ్ టైటిల్స్

స్విస్ టెన్నిస్ క్రీడాకారుడు రోజర్ ఫెదరర్ చరిత్ర సృష్టించాడు. ప్రతిష్టాత్మక వింబుల్డెన్ ...

news

ఆ జాబితాలో ప్రభాస్‌కు ఆరో స్థానం.. పీవీ సింధుకు అగ్రస్థానం...

భారతదేశంలోనే అత్యంత ప్రభావిత వ్యక్తుల జాబితాలో బాహుబలి ద్వారా ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ ...

news

జకోవిచ్‌తో డేటింగ్ కోసం పరితపించిన దీపిక : ఈ మాట ఎవరన్నారు?

దీపికా పదుకొనే. బాలీవుడ్ స్టార్. ఇటీవల హాలీవుడ్ చిత్ర ప్రవేశం కూడా చేసింది. ట్రిపుల్ ...

Widgets Magazine