Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఇండోనేషియా టోర్నీ : ఫైనల్‌కు చేరిన సైనా నెహ్వాల్

శనివారం, 27 జనవరి 2018 (18:38 IST)

Widgets Magazine
saina nehwal

ఇండోనిషియా బ్యాడ్మింటన్ మాస్టర్స్ చాంపియన్స్ ట్రోఫీలో భారత షట్లర్ సైనా నెహ్వాల్ దుమ్మురేపుతోంది. శనివారం జరిగిన మ్యాచ్‌లో ఆమె విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో థాయ్‌లాండ్‌కు చెందిన రట్చనోక్‌ ఇంతనాన్‌పై సైనా ఘన విజయం సాధించి ఫైనల్‌కు చేరింది. 
 
మూడుసార్లు ఇండోనేషియా మాస్టర్స్ చాంపియన్‌షిప్ కైవసం చేసుకున్న మాజీ వరల్డ్ నం.1 సైనా.. తాజా గేమ్‌లో రట్చనోక్‌పై 21-19, 21-19 పాయింట్స్‌తో విజయం నమోదుచేసింది. 48 నిముషాల్లోనే ఆటను ముంగించేయడం గమనార్హం. 
 
ఫైనల్‌లో బ్యాడ్మింటన్ ప్రపంచ నెం.1 తాయ్ త్జుయింగ్‌తో గానీ, చైనీస్ ఎనిమిదో సీడ్ హే బింగ్జియావోతో గానీ తలపడనుంది. శుక్రవారం జరిగిన క్వార్టర్స్‌లో సైనా 21-13, 21-19 స్కోరుతో వరుస గేముల్లో సింధుపై ఘన విజయం సాధించిన విషయం తెల్సిందే. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఇతర క్రీడలు

news

ఆస్ట్రేలియన్ ఓపెన్: వీనస్ విలియమ్స్‌కు చుక్కెదురు.. బెలిందా చేతిలో?

ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో అమెరికా నల్ల కలువ వీనస్ విలియమ్స్‌కు చుక్కెదురైంది. 2018లో ...

news

జాతీయ బ్యాడ్మింటన్ ఆడటం వల్లే.. నెం.1 ర్యాంక్ పోయింది: శ్రీకాంత్

భారత ఏస్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. జాతీయ స్థాయిలో బ్యాడ్మింటన్ ...

news

అట్టహాసంగా అశ్విని పొన్నప్ప వివాహం.. కరణ్ మేడప్పతో డుం డుం..

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క వివాహం అట్టహాసంగా జరిగిన ...

news

టైటిల్ వేటలో ఇంటిముఖం పట్టిన పీవీ సింధు

హైదరాబాదీ స్టార్ షట్లర్ పీవీ సింధూకు చుక్కెదురైంది. బ్యాడ్మింటన్ సూపర్ సిరీస్ ఫైనల్స్ ...

Widgets Magazine