Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఫ్రెంచ్ ఓపెన్: జకోవిచ్ అనూహ్య ఓటమి.. రఫెల్ నాదల్ గెలుపు

గురువారం, 8 జూన్ 2017 (09:34 IST)

Widgets Magazine

ఫ్రెంచ్ ఓపెన్‌లో ఢిఫెండింగ్ ఛాంపియన్ జకోవిచ్‌కు చుక్కెదురైంది. క్వార్టర్ పైనల్ పోరులో ఆస్ట్రియా యువ సంచలనం డొమినిక్ థీమ్ చేతిలో అనూహ్య రీతిలో జకోవిచ్ పరాజయం పాలయ్యాడు. పురుషుల క్వార్టర్ ఫైనల్లో తొలి సెట్లో తనదైన శైలిలో రాణించినా, తొలి సెట్‌ను 6-7 (5-7) తేడాతో, రెండో సెట్ లో 3-6 తేడాతో ఓడాడు. తప్పనిసరిగా గెలిచి ఆటలో నిలవాల్సిన మూడో సెట్లో దారుణంగా విఫలమయ్యాడు. 
 
మూడో సెట్‌లో 0-6 తేడాతో ఓడిన జకోవిచ్ సెమీఫైనల్‌కు చేరకుండానే టోర్నీ నుంచి వెనుదిరిగాడు. థీమ్ ముందు జకోవిచ్ ఓ అన్ సీడెడ్ ఆటగాడిగా కనిపించాడని మ్యాచ్ తరువాత ఫ్యాన్స్ వ్యాఖ్యానించారు. ఇకపోతే.. పదోసారి ఫ్రెంచ్ ఓపెన్‌పై కన్నేసిన రఫెల్ నాదల్, క్వార్టర్ ఫైనల్లో ప్రత్యర్థి బుస్టాపై విజయం సాధించాడు. బుస్టా గాయంతో నిష్క్రమించడంతో నాదల్ గెలుపు సునాయాసమైంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఇతర క్రీడలు

news

ఫుట్‌బాల్ మ్యాచ్ చూస్తుండగా.. భారీ శబ్ధం.. పరుగులు తీశారు.. తొక్కిసలాటలో?

పుట్‌బాల్ స్టేడియంలో విషాధ ఘటనలు చోటుచేసుకున్న దాఖలాలున్న సంగతి తెలిసిందే. తాజాగా ...

news

బోపన్నను ఆ మాట అడగను.. ఛాంపియన్స్ ట్రోఫీలో పాక్ గెలిస్తేనే: ఖురేషి

ముంబై పేలుళ్ల అనంతరం భారత్-పాకిస్థాన్‌ల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు అంతంత మాత్రంగానే ...

news

పుల్లెల గోపీచంద్ ప్రాభవానికి తెర పడుతోందా? అధికారాల కత్తెరకు బాయ్ సిద్ధం

భారత బ్యాడ్మింటన్‌‌కు సర్వనామంగా పుల్లెల గోపీచంద్ చరిత్రలో నిలిచిపోయారన్నది జగమెరిగిన ...

news

టీవీ రిపోర్టర్‌కు లైవ్‌లో ముద్దిచ్చాడు.. ఆమె భుజాలపై చేయి వేశాడు.. ఆపై?

ఫ్రెంచ్ ఓపెన్ తొలి రౌండ్లో ఫ్రెంచ్ టెన్నిస్ ప్లేయర్ మాక్సిమ్ హామవ్‌ ఓడిపోయాడు. ఆపై ...

Widgets Magazine