శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 1 అక్టోబరు 2014 (13:07 IST)

ఫెదరర్: సచిన్ కోసం.. ఐపీటీఎల్‌లో ఆట.. ఈ ఏడాది చివర్లో..!

స్విజ్ టెన్నిస్ స్టార్ రోజర్ ఫెదరర్, క్రికెట్ దేవుడు సచిన్ టండూల్కర్‌కు వీరాభిమాని. ఇంటర్నేషనల్ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్)లో పాల్గోనేందుకు ఈ ఏడాది చివర్లో రోజర్ ఫెదరర్ భారత్‌కు వస్తున్నాడు.
 
ఈ సందర్భంలో సచిన్ టెండూల్కర్ కలవడానికి స్విస్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ ఆసక్తి చూపిస్తున్నాడట. ఈ విషయాన్ని రోజర్ ఫెదరర్ ఏజెంట్ టోనీ గాడ్సిక్ తెలిపాడు. ఇంతకుముందు వింబుల్డన్ సందర్భంగా సచిన్, ఫెదరర్ రెండుసార్లు కలిశారని గాడ్సిక్ చెప్పాడు.