Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

బరువు గురించి భయం లేదు.. మళ్లీ టెన్నిస్ ఆడుతా.. సర్ నేమ్ మీర్జా-మాలిక్: సానియా

సోమవారం, 14 మే 2018 (12:21 IST)

Widgets Magazine

హైదరాబాదీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ప్రస్తుతం మాతృత్వాన్ని ఆస్వాదించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపింది. ప్రస్తుతం గర్భంగా వున్న తాను.. ఆరోగ్యవంతమైన శిశువుకు జన్మనివ్వాలని భావిస్తున్నానని.. ప్రస్తుతానికి వేరొక ఆలోచన మదిలో లేదని వెల్లడించింది. అయితే తాను ప్రసవం తర్వాత టెన్నిస్ కోర్టులో ఆడుతానని సానియా మీర్జా నమ్మకం వ్యక్తం చేసింది. 
 
దీంతో టెన్నిస్ ఫ్యాన్స్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చింది. ఇంకా గర్భానికి ముందు తర్వాత బరువు పెరిగిపోతారని.. దాంతో టెన్నిస్ ఆడలేనని వస్తున్న వార్తలపై సానియా స్పందిస్తూ.. బరువు గురించి భయం లేదని చెప్పింది. 
 
మహిళలు గర్భంగా వున్నప్పుడు.. తర్వాత బరువు పెరగడం సహజం. కానీ తన విషయంలో భయం లేదని.. పూర్తి ఫిట్‌నెస్‌తో బరిలోకి దిగుతానని సానియా నమ్మకం వ్యక్తం చేసింది. పుట్టబోయిన బిడ్డకు సర్ నేమ్‌ని మీర్జా-మాలిక్ అని డిసైడ్ చేశామని.. ప్రస్తుతం తన సంతానంపై దృష్టి పెడతానని.. ఆ తర్వాతే టెన్నిస్ గురించి ఆలోచిస్తానని సానియా మీర్జా చెప్పుకొచ్చింది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
సానియా మీర్జా షోయబ్ మాలిక్ టెన్నిస్ మీర్జా మాలిక్ Interview Hyderabad Tennis Pakistan Cricketer Sania Mirza Shoaib Malik

Loading comments ...

ఇతర క్రీడలు

news

పాకిస్థాన్ హాకీ గోల్ కీపర్ మన్సూర్ అహ్మద్ కన్నుమూత..

పాకిస్థాన్‌కు చెందిన ప్రముఖ హాకీ గోల్‌గీపర్ మన్సూర్ అహ్మద్ (49) కన్నుమూశారు. గుండె ...

news

తల్లిని కాబోతున్నా.. 2020 ఒలింపిక్స్‌‌పై సానియా మీర్జా ఏమందో తెలుసా?

సానియా మీర్జా తల్లి కాబోతున్న వేళ.. ఆమె 2020 టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొంటుందా అనే దానిపై ...

news

ఆసియా బ్యాడ్మింటన్: సెమీఫైనల్లో అడుగెట్టిన సైనా నెహ్వాల్

ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో భారత స్టార్ షట్లర్, కామన్వెల్త్ స్వర్ణ పతక విజేత సైనా ...

news

భారతీయుల గుండెల్లో బాధను నింపాను.. సాయం చేయండి: పాక్ హాకీ స్టార్ మన్సూర్

పాకిస్తాన్ హాకీ దిగ్గజ క్రీడాకారుడు మన్సూర్ అహ్మద్.. మూడు ఒలింపిక్ పతకాలను సాధించాడు. ...

Widgets Magazine