Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

35 యేళ్ల సెరెనా విలియమ్స్ 20 వారాల గర్భవతి... నిజామా?

గురువారం, 20 ఏప్రియల్ 2017 (11:53 IST)

Widgets Magazine
serena williams

అమెరికా టెన్నిస్ నల్ల కలువల్లో ఒకరు సెరెనా విలియమ్స్. లేటు వయసులో సహజీవనం చేస్తోంది. ప్రస్తుతం ఈమె వయసు 35 యేళ్లు. కానీ, ఈమె ఇపుడు 20 వారాల గర్భవతట. స్నాప్‌ చాట్‌లో తన ఫొటో కూడా పెట్టింది. తర్వాత ఫొటోను తీసేసింది. ఈ సందర్భంగా సెరెనాకు అంతర్జాతీయ మహిళల టెన్నిస్‌ సంఘం(డబ్ల్యూటీఏ) అభినందనలు కూడా తెలిపింది. 
 
ఆ ట్వీట్‌ను కూడా తర్వాత తొలిగించారు. సెరెనా ప్రస్తుతం రెడిట్‌ సహవ్యవస్థాపకుడు అలెక్సిస్‌ ఒహానియన్‌తో సహజీవనం చేస్తోంది. వీరిద్దరి మధ్య గత డిసెంబరులో నిశ్చితార్థం జరిగింది. గర్భందాల్చిన వార్త నిజమైతే సెరెనా ఫ్రెంచ్‌ ఓపెన్‌, వింబుల్డన్‌ సహా ఈ ఏడాదంతా ఆడే అవకాశం లేదు. మోకాలి గాయమని చెప్పి మార్చిలో జరిగిన ఇండియన్‌ వెల్స్‌ టోర్నీ నుంచి ఆమె తప్పుకున్న విషయం తెల్సిందే. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఇతర క్రీడలు

news

సానియా మీర్జాకు కొత్త జోడీ- కొత్త పార్ట్‌నర్‌ ష్వెదోవాతో ధీటుగా రాణిస్తాం..

భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మాడ్రిడ్ ఓపెన్‌లో రాణించేందుకు రెడీ అయ్యింది. డబుల్స్ ...

news

సింగపూర్ సూపర్ సిరీస్ టైటిల్‌పై కన్నేసిన పీవీ సింధు.. గట్టిపోటీ దిగనుందా?

హైదరాబాదీ ఏస్ షట్లర్ పీవీ సింధు మరో టైటిల్‌పై గురి పెట్టింది. మంగళవారం ప్రారంభం కానున్న ...

news

మలేషియా ఓపెన్ తొలి రౌండ్లో పీవీ సింధు, సైనా నెహ్వాల్ ఓటమి..

మలేషియా ఓపెన్ తొలి రౌండ్లో భారత పోరు ముగిసింది. భారత షట్లర్లు పీవీ సింధూ, సైనా ...

news

ఎన్నో మార్పులొచ్చాయ్... టెన్నిస్‌కు పాతదాన్ని అయిపోయా: సానియా మీర్జా

తనకు అంతర్జాతీయంగా గుర్తింపుతో పాటు పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టిన టెన్నిస్ క్రీడ పట్ల ...

Widgets Magazine