Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

2020 ఒలింపిక్స్ మెడల్స్.. పాతబడిన మొబైల్ ఫోన్స్ నుంచి తయారవుతాయా?

గురువారం, 2 ఫిబ్రవరి 2017 (13:53 IST)

Widgets Magazine
pv sindhu

2020 ఒలింపిక్స్‌కు రంగం సిద్ధమవుతోంది. టోక్యో వేదికగా జరిగే ఈ మెగా టోర్నమెంట్‌లో విజేతలుగా నిలిచే వారికి ఇచ్చే పతకాలను వినూత్న పద్ధతిలో రూపొందించాలని ప్లాన్ చేస్తున్నారు.  గతేడాది వేసవిలో జరిగిన రియో ఒలింపిక్స్‌లో 30 శాతం వెండి, కాంస్య పతకాలను రీసైక్లింగ్ మెటీరియల్స్‌తోనే రూపొందించినట్టు నిర్వాహకులు తెలిపారు.

ఈ నేపథ్యంలో పాతబడి వాడుకలో లేకుండా మనం పక్కన పడేసిన మొబైల్ ఫోన్లను రీసైక్లింగ్ చేసి పతకాలను రూపొందించాలని నిర్వాహకులు నిర్ణయించారు. సంప్రదాయంగా ఒలింపిక్, పారాలింపిక్స్ గేమ్స్‌లో అందించే పతకాలను బంగారం, వెండి, కాంస్యంతో తయారుచేసేవారు.
 
కానీ వాడుకలో లేని మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను తమకు అందించాలని జపనీస్ ప్రజలను నిర్వాహకులు కోరుతున్నారు. వాటితో 5000 మెడల్స్ రూపొందిస్తున్నామని చెప్పారు. ఏప్రిల్ నుంచి స్థానిక ఆఫీసులు, టెలికాం స్టోర్ల ద్వారా సేకరిస్తున్న బాక్స్‌లో ఎనిమిది టన్నుల మెటల్‌ను సేకరించినట్టు అంచనావేస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. రీసైక్లింగ్ చేసిన మెటీరియల్స్‌లో‌ ఒలింపిక్ మెడల్స్‌ను రూపొందించడం ముందటి క్రీడల్లో కూడా జరిగిందని జపాన్ ప్రజలు అంటున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఇతర క్రీడలు

news

ఆస్ట్రేలియన్ ఓపెన్.. మిక్స్‌డ్ డబుల్స్‌లో ఓడిన సానియా మీర్జా

ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా జోడీకి చుక్కెదురైంది. మిక్స్‌డ్‌ ...

news

ఆస్ట్రేలియన్ ఓపెన్.. అక్కపై వీనస్‌ను మట్టికరిపించి చెల్లాయి టైటిల్ కొట్టేసింది..

అమెరికా నల్ల కలువల సమరం ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో మరోసారి ప్రేక్షకులకు కనువిందు చేసింది. ...

news

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌... మిక్స్‌డ్ డబుల్స్ ఫైనల్లో సానియా.. ఏడో గ్రాండ్‌స్లామ్‌కు ఒక్కడుగు దూరంలో?

భారత టెన్నిస్ స్టార్, హైదరాబాదీ టెన్నిస్‌ సంచలనం సానియామీర్జా ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ...

news

పీవీ సింధుకు పద్మభూషణ్ అవార్డు.. అతి చిన్న వయస్కురాలిగా సింధూ రికార్డ్.. ధోనీ, కోహ్లీలకు కూడా?

రియో ఒలింపిక్స్‌లో భారత జెండాకు గౌరవాన్ని సంపాదించిపెట్టిన ఒలింపిక్ పతక విజేత పీవీ ...

Widgets Magazine