Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

జమైకా చిరుత చివరి పరుగు.. సొంత మైదానంలో రిటైర్మెంట్ తీసుకున్న బోల్ట్

సోమవారం, 12 జూన్ 2017 (11:29 IST)

Widgets Magazine

లండన్‌లో జరుగనున్న ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ పోటీలకు తర్వాత తన పరుగు ఆపేద్దామని.. పూర్తి స్థాయిలో విశ్రాంతి తీసుకోవాలని జమైకా చిరుత ఉసేన్ బోల్ట్ నిర్ణయించుకున్నాడు. సొంత మైదానంలో జరిగిన చివరి పోరులో ఉసేన్ బోల్ట్ విజయం సాధించాడు. స్వదేశంలో సొంత అభిమానుల ముందు చివరి పోటీల్లో పాల్గొన్న బోల్ట్  వేగాన్ని ఏమాత్రం ఆపలేదు. 
 
జమైకా చిరుత చివరి పరుగును చూసేందుకు భారీ సంఖ్యలో జమైకన్లు మైదానానికి తరలివచ్చారు. ఈ క్రమంలో 10.03 సెకన్లలో వంద మీటర్ల దూరాన్ని అధిగమించి.. ఆ విజయంతో సొంత అభిమానులకు అభివాదం చేశాడు.
 
తన తల్లిదండ్రులు, స్నేహితుడు ఎన్‌జే, జమైకా ఫ్యాన్స్ లేకుండా కెరీర్లో ఇన్ని విజయాలు సాధించే వాడిని కాదన్నాడు. తనకు ఇంతకాలం అండగా నిలిచిన జమైకాకు అభివాదం చేస్తున్నానని బోల్ట్ ఉద్వేగంతో మాట్లాడాడు. ఆపై థ్యాంక్యూ జమైకా అంటూ ట్వీట్ చేశాడు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Wins Final Jamaica 100m Race Usain Bolt Emotional Farewell

Loading comments ...

ఇతర క్రీడలు

news

ఫ్రెంచ్ ఓపెన్: జకోవిచ్ అనూహ్య ఓటమి.. రఫెల్ నాదల్ గెలుపు

ఫ్రెంచ్ ఓపెన్‌లో ఢిఫెండింగ్ ఛాంపియన్ జకోవిచ్‌కు చుక్కెదురైంది. క్వార్టర్ పైనల్ పోరులో ...

news

ఫుట్‌బాల్ మ్యాచ్ చూస్తుండగా.. భారీ శబ్ధం.. పరుగులు తీశారు.. తొక్కిసలాటలో?

పుట్‌బాల్ స్టేడియంలో విషాధ ఘటనలు చోటుచేసుకున్న దాఖలాలున్న సంగతి తెలిసిందే. తాజాగా ...

news

బోపన్నను ఆ మాట అడగను.. ఛాంపియన్స్ ట్రోఫీలో పాక్ గెలిస్తేనే: ఖురేషి

ముంబై పేలుళ్ల అనంతరం భారత్-పాకిస్థాన్‌ల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు అంతంత మాత్రంగానే ...

news

పుల్లెల గోపీచంద్ ప్రాభవానికి తెర పడుతోందా? అధికారాల కత్తెరకు బాయ్ సిద్ధం

భారత బ్యాడ్మింటన్‌‌కు సర్వనామంగా పుల్లెల గోపీచంద్ చరిత్రలో నిలిచిపోయారన్నది జగమెరిగిన ...

Widgets Magazine