Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నేటి నుంచి భద్రాచలం బ్రహ్మోత్సవాలకు అంకురారోపణం!!

బుధవారం, 28 మార్చి 2012 (11:03 IST)

Widgets Magazine

lord rama
File
FILE
ఖమ్మం జిల్లా భద్రాచలంలో శ్రీ సీతారాముని బ్రహ్మోత్సవ కార్యక్రమాలకు బుధవారం అంకురారోపణం చేయనున్నారు. వసంత పంచమి నాడు కల్యాణ మూర్తులకు విశేష స్నపనం, తిరుమంజనాలను నిర్వహించనున్నారు. శ్రీరాముని కల్యాణానికి ముందు జరిగే మంగళస్నానోత్సవాలుగా ఈ కార్యక్రమాలను భావిస్తారు. ఇందులో భాగంగా సీతారాములను నూతన వధూవరులుగా అలంకరింపజేస్తారు.

మరోవైపు... భద్రాచలం శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం, పట్టాభిషేకం ప్రత్యేక వీక్షణానికి అవసరమైన టికెట్లను బుధవారం నుంచి విక్రయించేలా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే రూ.3,016 విలువైన 1250 టికెట్లను ముద్రించగా ఇందులో 330 ఉభయ దాతలకు కేటాయించారు. మరో 10 టికెట్లకు డీడీలు వచ్చాయి. రూ.2000 విలువైన వీఐపీ టికెట్లు 1300 ఉండగా వీటిని రెవెన్యూ అధికారుల ద్వారా అమ్మకాలు సాగించాలని నిర్ణయించారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
భద్రాచలం బ్రహ్మోత్సవారు అంకురారోపణ ఖమ్మం కళ్యాణోత్సవం

ఆధ్యాత్మికం వార్తలు

"ఓం" అనే ఏకాక్షర మంత్రం ఎంత శక్తివంతమైందో తెలుసా?

"ఓం" అనే ఏకాక్షర మంత్రం... చాలా శక్తివంతమైంది. దీనినే ప్రణవమని అంటారు. ఓం, ఓమ్, లేదా ...

ఆధ్యాత్మిక ప్రక్రియ అంటే ఏమిటి...?

ఆధ్యాత్మిక ప్రక్రియ అంటే, మీ గతం ఎలాంటిదన్న దానితో సంబంధం లేకుండా మీరు మీ ముక్తి వైపు ...

ఈ విశ్వంలో మీరు కేవలం ఒక ధూళిరేణువు

ఈ విశ్వంలో మీరు కేవలం ఒక ధూళిరేణువు. మీరు మీ అస్తిత్వపు నేపథ్యాన్నిఇలా అర్థం చేసుకుంటే, ...

శ్రీమంతులు కావాలంటే.. శివలింగాన్ని పూజించండి?

1. ఎవరైతే తెల్లని అన్నంతో శివలింగాన్ని నిర్మించి పూజలను చేసి నది నీటిలో వదులుతారో వారి ...

Widgets Magazine