భద్రాది రామయ్యకు కోటి తలంబ్రాల కోసం..

శనివారం, 6 డిశెంబరు 2014 (17:26 IST)

భద్రాద్రి రామయ్యకు కోటి తలంబ్రాల కోసం ఏకంగా రామదండే వరి చేలో దిగి కోతమొదలు పెట్టిన సంఘటన తూర్పుగోదావరి జిల్లా కోరుకొండలో చోటుచేసుకుంది.

ఏటా భద్రాద్రి రాముని కల్యాణోత్సవానికి గోటితో ఒలిచిన కోటి తలంబ్రాలను సమర్పించడం శ్రీకృష్ణచైతన్య సంఘం ప్రెసిడెంట్ కళ్యాణం అప్పారావుకు ఆనవాయితీ. ఇందుకు అవసరమైన ధాన్యాన్ని తానే పండిస్తే బాగుంటుందన్న ఆలోచనతో కోరుకొండ-గోకవరం మధ్య కొంత పొలంలో వరి సాగుచేశారు. 
 
కోతకు వచ్చిన పంటలోంచి కొన్ని కంకులను కోసి అటుగా వచ్చిన శ్రీవారి రథయాత్రకు కానుకగా అందజేశారు. కోతకు వచ్చిన పంటను కోసేందుకు కూలీలకు హనుమంతుడు, సుగ్రీవుడు, జాంబవంతుడు, అంగదుడు వంటి వేషాలు వేయించి, శ్రీరామ నామాన్ని జపిస్తూ పైరును కోయించారు.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆధ్యాత్మికం వార్తలు

news

గుజరాత్ భుజ్ ఆలయంలో ఫారిన్ మద్యమే కానుకగా..!

గుజరాత్‌లోని భుజ్ పట్టణంలోని ఓ ఆలయంలో ఫారిన్ బాటిల్స్‌నే కానుకగా సమర్పిస్తారట. ...

news

తిరుమల వెంకన్న మహిమే మహిమ..

భక్తుల బాధలను నెరవేర్చడం కోసమే వేంకటేశ్వరుడు తిరుమల కొండలను మరో వైకుంఠంగా ...

news

పాండవుల గుట్టలు: ఇక్కడే పంచపాండవులు దలదాచుకున్నారట!

పాండవులు అరణ్యవాస సమయంలో ఎన్నో ప్రాంతాల మీదుగా తమ ప్రయాణాన్ని కొనసాగించారు. అలా పాండవులు ...

news

వైకుంఠ క్యూ కాంప్లెక్సులో అన్నమయ్య కీర్తనలు.. మెరుగైన సౌకర్యాల కోసం

తిరుమలలో భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలను కల్పించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం ...