Widgets Magazine

బ్యూటీషియన్ శిరీషను ఎస్సై దగ్గరకు అందుకే తీస్కెళ్లారా? శ్రావణ్‌కు పోలీస్ ప్రశ్న

సోమవారం, 26 జూన్ 2017 (14:00 IST)

Widgets Magazine
sirisha

బ్యూటీషియన్ శిరీష ఆత్మహత్య కేసుకు సంబంధించి మరిన్ని వివరాలను సేకరించేందుకు పోలీసులు ఈ కేసులో నిందితులైన శ్రవణ్, రాజీవ్‌లను చంచల్ గూడ జైలు నుంచి అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద కేసుకు సంబంధించి మరింత విచారణ చేయనున్నారు. అసలు అంత రాత్రివేళ బ్యూటిషియన్ శిరీషను ఎస్సై దగ్గరకు ఎందుకు తీసుకెళ్లారు? 
 
తీసుకెళ్లినవారు అక్కడ మద్యం ఎందుకు సేవించారు? ఏ సెటిల్మెంట్ కోసం శిరీషను అక్కడకు తీసుకువెళ్లాల్సి వచ్చింది? ఎస్సై వద్ద శిరీషను వదిలి బయటకు సిగరెట్ తాగేందుకు ఇద్దరు ఎందుకెళ్లారు? ఎస్సై వద్ద వున్న శిరీష ఎందుకు కేకలు వేయాల్సి వచ్చింది? 
 
పోలీసు స్టేషనులోనే శిరీష వుంటే ఆమె ఫామ్ హౌసును ఎందుకు షేర్ చేసింది? ఇత్యాది ప్రశ్నలకు నిందితులను నుంచి సమాధానాలను రాబట్టే అవకాశం వున్నదని అంటున్నారు. పోలీసుల విచారణతో శిరీష-ఎస్సై ఆత్మహత్యలపై మరింత సమాచారం రావచ్చని భావిస్తున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

బెదిరించేందుకు శరీరంపై కిరోసిన్ పోసుకున్న భార్య.. అగ్గిపుల్ల గీసి నిప్పంటించిన భర్త.. ఎక్కడ?

ఆ దంపతులిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అదీ కూడా రైలులో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి ...

news

సహజీవనం చేస్తున్న వ్యక్తే ఆ మాట అన్నాడనీ...

ఎన్నికష్టాలు ఎదురైనా కడదాకా కాపాడుతానని మాటిచ్చిన మనిషిని నమ్మి సహజీవనం చేస్తూ వచ్చిన ఓ ...

news

చిరంజీవి చాలా మంచోడు... 'నువ్వొద్దురా పో' అంటే కార్గో వ్యాపారం చేస్కుంటా... నాని

రాజకీయ నాయకుల్లో... అదికూడా తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు ఈమధ్య తాము ఏమనుకుంటున్నారో ...

news

స్వామీ.. నోరు అదుపులో పెట్టుకో... చెన్నై హిజ్రాలను మళ్లిస్తాం : రజనీ ఫ్యాన్స్ వార్నింగ్

భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామికి సూపర్ స్టార్ రజనీకాంత్ ...