Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

కుకునూరుపల్లిలో మీ శిరీష ఏం చేసిందో చూడండి...

గురువారం, 6 జులై 2017 (15:18 IST)

Widgets Magazine

బ్యూటీషియన్ శిరీష కేసు ట్విస్టుల మీద ట్విస్టులతో ముందుకెళుతోంది. శిరీష కుటుంబ సభ్యులు శిరీషను హత్య చేశారని ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఆమెను చంపేసి ఆ తర్వాత శవంతో నాటకాలు ఆడారంటూ శిరీష కుటుంబ సభ్యులు మీడియా ముందుకు వచ్చి చెప్పారు. తమకు న్యాయం జరిగేట్లు చూడాలంటూ పోలీసులకు విజ్ఞప్తి చేశారు. 
 
శిరీషను కుకునూరు పల్లిలో కాకుండా వేరే చోటకు తీసుకెళ్లి అక్కడ మర్డర్ చేసి వుంటారని వారు అనుమానాలు వ్యక్తం చేశారు. దీనిపై పోలీసులు వెంటనే స్పందించారు. శిరీష కుటుంబ సభ్యులను వెంటబెట్టుకుని కుకునూరు పల్లి పోలీసు స్టేషనుకు వెళ్లి అక్కడ శిరీష ఏం చేసింది..? అనే విషయాలను వారికి వివరించినట్లు తెలుస్తోంది. 
 
మరి పోలీసులు ఇచ్చిన క్లారిటీతో శిరీష కుటుంబ సభ్యులు వెనక్కి తగ్గుతారా లేదంటే కేసును దర్యాప్తు చేయాల్సిందేనంటూ, శిరీషది హత్యేనంటూ పట్టుబడతారా చూడాలి.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

మంగళసూత్రంలో పగడం ధరిస్తే భర్త ఇక పైకే...?

కర్ణాటకలో కొంతమంది మహిళలు తమ తాళిబొట్లలోని పగడాలను పగలకొట్టుకుంటున్నారట. పగడం ధరిస్తే ...

news

మా బాస్‌లు పేకాటాడుతూ పోలీసులకు చిక్కారు... మీడియాతో సిబ్బంది

ప్రజలకు జవాబుదారీగా ఉండి, క్రిందిస్థాయి ఉద్యోగులను ముందుండి నడిపించాల్సిన ఒక అధికారి ...

news

బాబాయ్... తప్పుచేశాం.. మొహం చూపించడం సిగ్గుగా ఉంది... అందుకే చచ్చిపోతున్నాం...

పిన్నితో వివాహేతర సంబంధం పెట్టుకుని ఈ విషయం నలుగురికి తెలియడంతో ఇంటినుంచి లేచిపోయి ...

news

ఆమెకు 45 - అతడికి 25.. వివాహేతర బంధం : పెళ్లికి అడ్డుతగులుతుందనీ కర్రతో కొట్టి చంపేశాడు

పట్టుమని పాతికేళ్ల కూడా నిండని కుర్రాడితో 45 ఏళ్ల మహిళ పెట్టుకున్న వివాహేతర సంబంధం ఆమె ...

Widgets Magazine