Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

గుత్తా జ్వాల రాజకీయాల్లోకి వస్తుందట... ఏం చేయడానికో తెలుసా?

శుక్రవారం, 17 ఫిబ్రవరి 2017 (14:33 IST)

Widgets Magazine

ప్రజల్లో పాపులారిటీ వచ్చేస్తే చాలు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేయవచ్చు. ఐతే అలా వచ్చి సక్సెస్ అయ్యేవారి సంఖ్య వేళ్లమీద లెక్కపెట్టవచ్చు. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఇటీవలి కాలంలో నటీనటులు, క్రీడాకారులు రాజకీయాల పట్ల ఆసక్తి ఎక్కువగా చూపిస్తున్నారు. మెగా ఫ్యామిలీ నుంచి చిరంజీవి, పవన్ కళ్యాణ్ వచ్చారు. నందమూరి బాలకృష్ణ ఎమ్మెల్యేగా వున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది రాజకీయాలకు వెళ్లి ఆ తర్వాత ఫ్లాప్ స్టార్లుగా తిరిగి వచ్చేశారు కూడా. 
gutta jwala
 
ఇప్పుడదంతా ఎందుకయ్యా అంటే, ప్ర‌ముఖ బ్యాడ్మింట‌న్ క్రీడాకారిణి గుత్తా జ్వాలకు కూడా రాజకీయాలంటే చాలా ఇష్టం ఏర్పడిందట. రాజకీయాలలోకి ప్రవేశించి ప్రజా సేవ చేయాలని అనుకుంటోందట. తన మనసులో వున్న మాటను సూటిగా చెప్పేసి అవతలి వారికి ఘాటెక్కించే గుత్తా, రాజకీయాల్లోకి రావాలనుకోవడం ఆసక్తికరంగా మారింది. ఐతే ఆమె ఏ పార్టీలో చేరుతుందో స్పష్టత ఇవ్వలేదు. అలాగని ఆమెను ఏదైనా పార్టీ పిలుస్తుందా అనే వార్త కూడా లేదు. మరి గుత్తా ఏం చేస్తుందో?Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఎమ్మెల్యేల వాహనాలపై ఉమ్మేసి.. బూతులు తిట్టిన ప్రజలు.. రెసార్ట్‌లో తిరుగుబాటు.. పన్నీర్‌కు సపోర్ట్?

అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి చిన్నమ్మ శశికళ క్యాంపు నుంచి సీఎంగా ఎంపికైన పళని స్వామికి ...

news

బలపరీక్ష.. రెసార్ట్ నుంచి ఎమ్మెల్యేలను వదిలిపెట్టండి... పన్నీర్ క్యాంప్ సవాల్... ఆర్కే నగర్‌ నుంచి దీప పోటీ?

తమిళనాడు సీఎంగా పళని స్వామి ప్రమాణ స్వీకారం చేయడంతో సమసిపోయిందనుకున్న తమిళ రాజకీయ ...

news

హైదరాబాదీ యువతి సునీత హత్య... ప్రేమ కాటేనా...? ఐదుగురు ఆత్మహత్య, ఒకరు మర్డర్...

తన అన్న కుమార్తెలను కన్న కూతుళ్లలా సాకుతున్న హైదరాబాదీ యువతి సునీతను పట్టపగలే హత్య చేసి ...

news

పోర్న్ సైట్‌లలో ఈ సైట్ వేరయా.. వీడియోల ద్వారా సెక్స్ పాఠాలు.. బిల్లు పాస్ చేయాలట..!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల ప్రచారం సందర్భంగా నోటికి పనిచెప్పారు. ఎన్నికల ...

Widgets Magazine