Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

కలెక్టర్ మీనా చేయి పట్టుకున్న ఎమ్మెల్యే... కేసీఆర్ ఆగ్రహం

బుధవారం, 12 జులై 2017 (18:53 IST)

Widgets Magazine
MLA

హరిత హారం కార్యక్రమంలో పాల్గొన్న మహబూబాబాద్ కలెక్టర్ ప్రీతి మీనా పట్ల ఎమ్మెల్యే శంకర్ నాయక్ అసభ్యంగా ప్రవర్తించారంటూ వార్తలు రావడం, మీడియాలో ప్రచారం కావడం చూసిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే క్షమాపణలు చెప్పాల్సిందిగా ఆదేశించారు.
 
వివరాల్లోకి వెళితే... ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌, మహబూబాబాద్‌ కలెక్టర్‌ ప్రీతి మీనా హరితహారం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంతా ఒకచోట చేరిన సందర్భంలో మీడియాకు ఫోటో ఇచ్చేందుకు సన్నద్ధమవుతున్న సమయంలో ఎమ్మెల్యే కలెక్టర్ చేయి పట్టుకున్నారు. ఐతే ఇది కావాలని చేసింది కాదనీ, ఫోటో కోసం ముందుకు వచ్చే క్రమంలో యాధృచ్ఛికంగా అలా జరిగిపోయిందని ఎమ్మెల్యే చెపుతున్నారు. 
 
ఐతే కలెక్టర్ మీనా మాత్రం ఎమ్మెల్యే తన పట్ల అసభ్యంగా ప్రవర్తించారంటూ సీఎస్‌కు ఫిర్యాదు చేశారు. మరోవైపు ఉద్యోగులు కలెక్టరుకు జరిగిన అవమానంపై మెరుపు సమ్మెకు దిగారు. వ్యవహారం తెలుసుకున్న సీఎం కేసీఆర్, ఎమ్మెల్యేను తక్షణమే క్షమాపణలు చెప్పాలని ఆదేశించారు.



Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ప్రధాని మోదీ కారణంగా చెడిపోయిన పెళ్లి... గుడిలో నుంచి ఎవరిదారిన వాళ్లెళ్లిపోయారు...

కొన్నేళ్లుగా ప్రేమించుకుంటూ గుడిలో పెళ్లి చేసుకుందామని కలుసుకున్న ప్రేమజంట కాస్తా నరేంద్ర ...

news

ముద్రగడ పిచ్చోడు, నమ్మొద్దు - బాబు,పీకే కలిస్తే లాభం.... కాపు కార్పొరేషన్ ఛైర్మన్

ముద్రగడ పద్మనాభం ఒక పిచ్చోడని, ఆయన మాటలను కాపులు నమ్మొద్దన్నారు కాపు కార్పొరేషన్ ఛైర్మన్ ...

news

జగన్ హీరో, రోజా హీరోయిన్.. అతిగా ఆవేశపడే ఆడది.. అతిగా ఆశపడే మగాడు అనే సినిమా..?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి హీరోగా, ఆ పార్టీ ఎమ్మెల్యే ఫైర్ ...

news

స్నేహితుడితో ఒకే గదిలో భార్య.. బట్టలు తీసుకుని పరార్.. రేప్ అంటూ డ్రామా..

మానవీయ విలువలు మంటగలిసిపోతున్నాయి. స్నేహితుడితో వివాహేతర సంబంధం పెట్టున్న భార్యను ఓ భర్త ...

Widgets Magazine