Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

కెసిఆర్‌కు 70 ఎం.ఎం.సినిమా చూపిస్తా... రేవంత్ రెడ్డి

ఆదివారం, 12 నవంబరు 2017 (17:07 IST)

Widgets Magazine
revanth reddy

తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన రేవంత్ రెడ్డి దూకుడును పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న రేవంత్ రెడ్డిని కొంతమంది నేతలు వ్యతిరేకిస్తుండటంతో ఎక్కడా పెద్దగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. అయితే ఒక డెడ్ లైన్ పెట్టుకొన్న రేవంత్ రెడ్డి తాను వచ్చే నెల 9వ తేదీ మీట్ ది ప్రెస్ కార్యక్రమం జరుపుతున్నానని ఆ తరువాత కె.సి.ఆర్.కు నిజమైన 70ఎం.ఎం. సినిమా చూపిస్తానని చెబుతున్నారు.
 
తెలంగాణా ప్రజల కష్టాలు, కెసిఆర్ వారికి చేసిన ద్రోహం, కుటుంబ పాలన, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం ఇలా ఒకటి కాదు... ఎన్నో కెసిఆర్ అసమర్థత గురించి వివరించే ప్రయత్నం చేస్తాను. అవి ప్రజలందరికీ తెలుసు. ఇంకా మరికొన్నింటిని ప్రజలకు వివరిస్తా. కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతుందోనన్న విషయాన్ని కూడా చెబుతానంటున్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణా సింహంగా పిలిచే రేవంత్ రెడ్డి డిసెంబర్ 9వ తేదీ పెట్టే ప్రెస్ మీట్ ఎలా ఉంటుందనేది తెలంగాణా నేతల్లో ఆసక్తి నెలకొని వుంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

తిరుపతికి వచ్చి హిజ్రాలతో పెట్టుకుంటే.. చంపేస్తారంతే...

తిరుపతిలోని ఆర్టీసీ బస్టాండులో ఒక వ్యక్తి దారుణ హత్య తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. ...

news

మహనీయుడి కడుపున పుట్టిన చీడపురుగు బాలక్రిష్ణ : వైసిపి ఎమ్మెల్యే

సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలక్రిష్ణపై అనుచిత వ్యాఖ్యలు చేశారు నెల్లూరు సిటీ ...

news

నేనెప్పుడైనా కొవ్వెక్కిన పొట్టోడు అన్నానా?: కిమ్ జాంగ్‌పై ట్రంప్ ఫైర్

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్‌ల మధ్య మాటల యుద్ధం ...

news

ఢిల్లీ పొల్యూషన్ : బేసి - సరి విధానానికి ఎన్జీటీ బ్రేక్

కాలుష్య నివారణ చర్యల్లో భాగంగా సోమవారం నుంచి అమలు చేయతలపెట్టిన బేసి-సరి పథకాన్ని ...

Widgets Magazine