Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

కేసీఆర్ డెకరేషన్స్... ఇవాంకా కోసమే ఇలానా? తెలంగాణ జనం చిందులు(ఫోటోలు-వీడియో)

సోమవారం, 27 నవంబరు 2017 (19:05 IST)

Widgets Magazine

రేపు తెలంగాణ రాజధానికి హైదరాబాదులో ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు జరుగబోతోంది. ఈ సదస్సుకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా వస్తున్నారు. దీనితో నగరంలో ఆమె పర్యటించే ప్రాంతాలు సుందరమయంగా మారుతున్నాయనే టాక్ వినబడుతోంది. ఇక్కడ చూడండి హైదరాబాద్ నగరంలోని కొన్ని ప్రాంతాల్లో సుందర దృశ్యాలు.
At HiTech City
హైటెక్ సిటీ వద్ద రంగు...
Railway Bridge
రైల్వే బ్రిడ్జి మెట్లలో పులి

 
 

రాజధానిలోని అన్ని ప్రాంతాలను సుందరీకరణ చేస్తే బహుశా ఇబ్బంది వచ్చేదేమో కాదు కానీ కేవలం కొన్ని ప్రాంతాలకే అది పరిమితం అయ్యేసరికి ట్విట్టర్, ఫేస్ బుక్‌లలో తెలంగాణా ప్రభుత్వంపై సెటైర్లు పేలుతున్నాయి. కేవలం ఇవాంకా వస్తున్నారనేనా ఇన్ని ఏర్పాట్లు అంటూ చాలామంది కామెంట్లు చేస్తున్నారు. ఇవాంకాకు కూడా దీనిపై ఫిర్యాదులు వెళ్లాయనే వార్తలు వినిపిస్తున్నాయి. వీడియో చూడండి.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

తెలంగాణ సర్కారు విందుకు మోడీ - ఇవాంకా గైర్హాజరు (Video)

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో అంతర్జాతీయ ...

news

నీపై అత్యాచారం జరిగింది... నువ్విక్కడ చదివితే స్కూల్ పరువుపోద్ది...

అత్యాచారానికి గురైన ఓ బాధితురాలి పట్ల పాఠశాల యాజమాన్యం ప్రవర్తించిన దారుణ ఘటన ఆదివారం ...

news

నేనే 'అమ్మ' కుమార్తెను.. డీఎన్ఏ టెస్ట్ చేసుకోండి...

తమిళనాడు ముఖ్యమంత్రి దివంగత జయలలిత, సినీ నటుడు శోభన్ బాబుకు మధ్య ప్రేమాయణం సాగినట్టు ...

news

బండ్ల గణేష్‌కు జైలు శిక్ష వెనుక ఆ పార్టీ హస్తం...

హాస్య నటుడు, టాలీవుడ్ నిర్మాత, పవన్ కళ్యాణ్‌ వీరాభిమాని అయిన బండ్ల గణేష్‌కు ఎర్రమంజలి ...

Widgets Magazine