Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ట్యాంక్ బండ్ క్లోజ్... మిలియన్ మార్చ్ దడ... కోదండరాం కామెంట్స్

శనివారం, 10 మార్చి 2018 (15:10 IST)

Widgets Magazine

ట్యాంక్ బండ్ పైన మిలియన్ మార్చ్ స్పూర్తి సభకు అనుమతి ఇవ్వక పోవటం నిరంకుశ పాలనకు నిదర్శనం అంటూ ప్రొఫెసర్ కోదండరామ్ మండిపడ్డారు. ఇంకా ఆయన మాట్లాడుతూ... నాటి మిలియన్ మార్చ్ జ్ఞాపకాలు ఇంకా కళ్ళముందు కదులుతున్నాయి. ప్రజలు ఉవ్వెత్తున తరలి వచ్చి విజయవంతం చేసారు. ఆనాడు 2011లో ఎన్ని ఆంక్షలు ఉన్నా.. మిలియన్ మార్చ్‌ను విజయవంతం చేసుకున్నాం.
TankBund
 
ప్రస్తుతం తెలంగాణాలో సమస్యలు చాలా ఉన్నాయ్. నిరుద్యోగం, రైతు సంక్షోభం నెలకొంది. ప్రభుత్వంపై అన్ని వర్గాల్లో అసంతృప్తి నెలకొంది. మిలియన్ మార్చ్ స్పూర్తి సభను ఇంతకాలం ప్రభుత్వం నిర్వహిస్తుందేమో అని ఎదురు చూశాము. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణాలో ఇన్ని నిర్బంధాలు ఉంటాయనుకోలేదు. మాతో పాటు తెలంగాణ ఇంటి పార్టీ, CPI, న్యూడెమోక్రసి. TPF, అరుణోదయ సంస్థ, విద్యాసంఘాలు స్పూర్తి సభకు తరలి వస్తున్నారు.
 
ఇప్పటికే వేలాదిగా ఇప్పటి మిలియన్ మార్చ్ స్పూర్తి సభకు అన్ని వర్గాలు హైదరాబాద్ తరలి వస్తున్నారు. జిల్లాల్లో హైదరాబాద్‌లో ఎన్ని అక్రమ అరెస్టు చేసిన నిర్బంధాలు ఉన్నా స్పూర్తి సభ విజయవంతం అవుతుందనే నమ్మకం నాకుందని అన్నారు. ఐతే ట్యాంక్ బండ్ క్లోజ్ అంటూ తెలంగాణ ప్రభుత్వం ట్యాంక్ బండ్ రహదారిపై హోర్డింగులను పెట్టించింది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

''మిలియన్ మార్చ్''‌ ఉద్రిక్తత: తెలంగాణ సర్కారుకు వణుకు.. కోదండరాం

తెలంగాణ ఉద్యమం సందర్భంగా ''మిలియన్ మార్చ్''‌కు అప్పట్లో లక్షలాది జనం తరలివచ్చారు. తెలంగాణ ...

news

థర్డ్ ఫ్రంట్.. కేసీఆర్, చంద్రబాబు, వెంకయ్య.. వీరిలో ప్రధాని ఎవరు?

థర్డ్ ఫ్రంట్ దిశగా తెలంగాణ సీఎం కేసీఆర్ ముందడుగు వేస్తున్నారు. స్వేచ్ఛాధికారమే అజెండాగా ...

news

వైకాపా ఎమ్మెల్యేలకు బంపర్ ఆఫర్.. టీడీపీలోకి వస్తే.. ఆ రెండు పదవులు?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు తెలుగు దేశం పార్టీ బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు వార్తలు ...

news

సింహం బోనులోకి వెళ్ళి ఆడుకున్న బాలబాలికలు.. ఏమైందంటే? (video)

సింహం బోనులోకి వెళ్తే ఇంకేమైనా వుందా..? కానీ కొందరు బాలబాలికలు సింహం బోనులోకి వెళ్లారు. ...

Widgets Magazine