Widgets Magazine

కోతులను చంపడంతోనే కొండగట్టు ఆంజనేయుడికి కోపమా... అందుకే ప్రమాదం జరిగిందా?

గురువారం, 13 సెప్టెంబరు 2018 (21:09 IST)

కొండగట్టు అంజన్నకు ఆగ్రహం వచ్చిందా? ఆంజనేయుడుకి  ప్రతిరూపమని భావించే వానరాలను చంపడం వల్లే బస్సు ప్రమాదం సంభవించిందా? జగిత్యాల వాసులు ఎక్కడ కలిసినా ఇవే అంశాలు చర్చించుకుంటున్నారు. నాలుగు రోజులు క్రితం కొడిమ్యాల మండలం సూరంపేట మామిడివాగు సమీపంలోని  గోవిందారం దారి ప్రక్కన 60 కోతుల కళేబరాలు కనిపించాయి.
lord Hanuman
 
గుర్తు తెలియని వ్యక్తులు కరెంట్ షాక్ పెట్టి కోతులను హతమార్చినట్టుగా ఉందని కొడిమ్యాల రేంజర్ బుర్ర లత అభిప్రాయపడ్డారు. ఈ ఘటన జరిగిన రెండు రోజులకే... అదీ అంజన్నకు ప్రీతిపాత్రమైన మంగళవారమే కొండగట్టు ఘాట్ రోడ్ పైన బస్సు బోల్తా పడటం, ఈ ప్రమాదంలో 60 మంది ప్రాణాలు కోల్పోవటం జరిగింది. 
bus-accident
 
కోతులు కళేబరాలు లభ్యమైన సంఖ్యలోనే ప్రయాణికులు మృతి చెందడమేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. కోతులను చంపడంతోనే అంజన్నకు ఆగ్రహం వచ్చి వుంటుందని చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు వాపోతున్నారు.


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు

శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో తొలిరోజైన గురువారం రాత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి ...

news

టికెట్ రాకపోతే మహిళ హారతి పళ్లాల్లో పెట్రోల్ పోయిస్తావా ఓదేలూ... ప్రాణాలు తీస్తావా?

అసెంబ్లీ సీటు రాలేదని నిరసన గళం వినిపిస్తున్న చెన్నూర్‌ మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలుకు ...

news

తన భర్త మొదటి భార్య నాపై దాడి చేసింది.. దాసరి కోడలు ఫిర్యాదు

తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన ప్రఖ్యాత దర్శకుడు దివంగత దాసరి నారాయణ రావు కోడలు దాసరి పద్మ ...

news

చంద్రబాబు మెడకు బాబ్లీ ప్రాజెక్టు ఉచ్చు... 2010 నాటి కేసులో నోటీసులు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కె. రోశయ్య ఉన్న సమయంలో టీడీపీ అధినేత నారా ...

Widgets Magazine